Telugu Lyrics
దినమే చూడాలమ్మ.. దినమే చూడాలమ్మ
అదిగదిగో రామ చంద్రుని దినమే చూడాలమ్మ
అదిగదిగో రామ చంద్రుని దినమే చూడాలమ్మ
దినమే చూడాలమ్మ.. దినమే చూడాలమ్మ
అదిగదిగో రామ చంద్రుని దినమే చూడాలమ్మ
దినమే చూడాలమ్మ.. దినమే చూడాలమ్మ..
రామనామమెంతో చాలు
మనసున నిలుపుము శ్రీరామ నామమెంతో చాలు
అందరిలోన వెలుగు నాతోడ నీవుంటే చాలు
నీరజానన.. కరుణామయ..
భక్త పారిజాత.. భూసుర పూజిత
రామనామమెంతో చాలు
మనసున నిలుపుము శ్రీరామ నామమెంతో చాలు
విరుల తావితీగలు
పూచేటి మలయమారుతములు
సారెకు పూచేటి మధుర ఫలములు
అందరిలోన వెలుగు నాతోడ నీవుంటే చాలు
రామనామమెంతో చాలు
మనసున నిలుపుము శ్రీరామ నామమెంతో చాలు
English Lyrics / Transliteration
Diname choodalammma.. Diname choodalammma
Adigadigo Rama Chandruni diname choodalammma
Adigadigo Rama Chandruni diname choodalammma
Diname choodalammma.. Diname choodalammma
Adigadigo Rama Chandruni diname choodalammma
Diname choodalammma.. Diname choodalammma..
Ramanaamamentho chaalu
Manasuna nilupumu Sreerama Naamamentho chaalu
Andarilona velugu naathoda neevunte chaalu
Neerajaanana.. Karunamaya..
Bhakta Paarijaatha.. Bhoosura poojitha
Ramanaamamentho chaalu
Manasuna nilupumu Sreerama Naamamentho chaalu
Virula thaaviteegalu
Pooceti malayamaruthamulu
Saareku pooceti madhura phalamulu
Andarilona velugu naathoda neevunte chaalu
Ramanaamamentho chaalu
Manasuna nilupumu Sreerama Naamamentho chaalu