Telugu Lyrics
ఈవేళ నన్ను ఏలగ కోరి వచ్చితివేల
రాజిత మణి కిరీటముగ దాల్చి వచ్చితివేల
భావమున నీ పదములు భజించు నా నేత్రముల
భానుని తేజముగ వచ్చి ప్రకాశింతువేల
కావలి యనెడి నా దేహమున కదలక నిల్చియుందువేల
పావన నామమున ప్రకటమై వెలుగొందువేల
నీవని నేనెరుగక నిందించు నా వాక్కుల
దేవుడవై నీవెన్న నన్ను దయతో నడుగువేల

English Lyrics / Transliteration
Eevela nannu elaga kori vachithivela
Rajitha mani kireetamuga daalchi vachithivela
Bhavamuna nee padamulu bhajinchu naa netramula
Bhanuni tejumuga vachi prakashinthuvela
Kavali yanedi naa dehamuna kadalaka nilchiyunduvellla
Pavana naamamuna prakatamai velugondulvela
Neevani nenirugaka nindinchu naa vaakkula
Devudavai neenanna nannu dayatho naduguvella