Telugu Lyrics
కమలానయన శోభిత కంబు కంఠ
శ్రీ వేంకటేశ్వర శతదళాబ్జ నేత్ర
దివ్యరూప ప్రణమిత దిక్పతేజ
శ్రీ వేంకటేశ్వర శతపత్ర నేత్ర
శంఖ చక్ర ధర శౌరి శరధివాస
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
చక్రపాణి చతుర్భుజ శ్రీనివాస
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
భక్తజన మందార భవ్య సుందర
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
ముక్తాలంకరణ మధుర మనోహర
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
నారాయణాయ విద్మహే
నారాయణాయ ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
శ్రీ వేంకటేశ్వర శతదళాబ్జ నేత్ర
దివ్యరూప ప్రణమిత దిక్పతేజ
శ్రీ వేంకటేశ్వర శతపత్ర నేత్ర
శంఖ చక్ర ధర శౌరి శరధివాస
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
చక్రపాణి చతుర్భుజ శ్రీనివాస
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
భక్తజన మందార భవ్య సుందర
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
ముక్తాలంకరణ మధుర మనోహర
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
నారాయణాయ విద్మహే
నారాయణాయ ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
శ్రీ వేంకటేశ్వర శ్రీ వేంకటేశ
English Lyrics / Transliteration
Kamala nayana sobhita kambu kantha
Sri Venkateswara shathadalaabja netra
Divyarupa pranamitha dikpateja
Sri Venkateswara shathapatra netra
Shankha chakra dhara sauri saradhivasa
Sri Venkateswara Sri Venkatesha
Chakrapani chaturibhuja Srinivasam
Sri Venkateswara Sri Venkatesha
Bhaktajana mandara bhavya sundara
Sri Venkateswara Sri Venkatesha
Mukthalankarana madhura manohara
Sri Venkateswara Sri Venkatesha
Narayanaaya vidmahe
Narayanaaya dheemahi
Thanno Vishnu prachodayat
Sri Venkateswara Sri Venkatesha
Sri Venkateswara Sri Venkatesha
Sri Venkateswara shathadalaabja netra
Divyarupa pranamitha dikpateja
Sri Venkateswara shathapatra netra
Shankha chakra dhara sauri saradhivasa
Sri Venkateswara Sri Venkatesha
Chakrapani chaturibhuja Srinivasam
Sri Venkateswara Sri Venkatesha
Bhaktajana mandara bhavya sundara
Sri Venkateswara Sri Venkatesha
Mukthalankarana madhura manohara
Sri Venkateswara Sri Venkatesha
Narayanaaya vidmahe
Narayanaaya dheemahi
Thanno Vishnu prachodayat
Sri Venkateswara Sri Venkatesha
Sri Venkateswara Sri Venkatesha