Telugu Lyrics
త్రిపుర సుందరి శంభు మోహిని
అమ్మ త్రిపుర సుందరి శంభు మోహిని
విశ్వాదిరూప శంకర ప్రియా
శ్రీచక్ర రూపా శారదాశ్రయా
విశ్వాదిరూప శంకర ప్రియా
శ్రీచక్ర రూపా శారదాశ్రయా
అమ్మ త్రిపుర సుందరి శంభు మోహిని
త్రిపుర సుందరి శంభు మోహిని
నవరత్న కిరీటాలంకార
నవనీత హృదయ కరుణాకర
నవరత్న కిరీటాలంకార
నవనీత హృదయ కరుణాకర
అమ్మ త్రిపుర సుందరి శంభు మోహిని
త్రిపుర సుందరి శంభు మోహిని
శృతి స్మృతి పురాణాల సార
శక్తి స్వరూప త్రిలోక ధార
శృతి స్మృతి పురాణాల సార
శక్తి స్వరూప త్రిలోక ధార
అమ్మ త్రిపుర సుందరి శంభు మోహిని
త్రిపుర సుందరి శంభు మోహిని
English Lyrics / Transliteration
Tripura Sundari Sambhu Mohini
Amma Tripura Sundari Sambhu Mohini
Visvaadiroopa Shankara Priyaa
Sri Chakra Roopa Sharadaashraya
Visvaadiroopa Shankara Priyaa
Sri Chakra Roopa Sharadaashraya
Amma Tripura Sundari Sambhu Mohini
Tripura Sundari Sambhu Mohini
Navaratna Kireetaalankaara
Navaneetha Hrudaya Karunaakara
Navaratna Kireetaalankaara
Navaneetha Hrudaya Karunaakara
Amma Tripura Sundari Sambhu Mohini
Tripura Sundari Sambhu Mohini
Shruti Smruti Puraanaala Saara
Shakti Swaroopa Triloka Dhaara
Shruti Smruti Puraanaala Saara
Shakti Swaroopa Triloka Dhaara
Amma Tripura Sundari Sambhu Mohini
Tripura Sundari Sambhu Mohini