Telugu Lyrics
రామ భద్రా రామ భద్రా
రఘుకుల తిలక రామ భద్రా
నరహరి రూపా రామ భద్రా
సుందర వదనా రామ భద్రా
రామ భద్రా రామ భద్రా
అయోధ్య నగర కాంతీ రామ భద్రా
అందరి ప్రాణాల మారామ భద్రా
త్రిలోక పతివి రామ భద్రా
రామ భద్రా రామ భద్రా
రామా రఘురామా
రామా రఘురామా
రామా రఘురామా
రామా రఘురామా
భక్త జనపాలక రామ భద్రా
శ్రీరామ నరసింహ రామ భద్రా
సుగుణ నిధివి రామ భద్రా
రామ భద్రా రామ భద్రా
అటవీ వనసీమా రామ భద్రా
అందరి మదిలోనూ రామ భద్రా
సౌమిత్ర సఖుడా రామ భద్రా
రామ భద్రా రామ భద్రా
రామా రఘురామా
రామా రఘురామా
రామా రఘురామా
రామా రఘురామా
రామ భద్రా రామ భద్రా
రామ భద్రా రామ భద్రా
English Lyrics / Transliteration
Rama Bhadra Rama Bhadra
Raghu kula tilaka Rama Bhadra
Narahari rupa Rama Bhadra
Sundara vadana Rama Bhadra
Rama Bhadra Rama Bhadra
Ayodhya nagara kanti Rama Bhadra
Andari pranalu marama Bhadra
Triloka pativi Rama Bhadra
Rama Bhadra Rama Bhadra
Rama Raghurama
Rama Raghurama
Rama Raghurama
Rama Raghurama
Bhakta janapalaka Rama Bhadra
Sri Rama Narashimha Rama Bhadra
Suguna nidhivi Rama Bhadra
Rama Bhadra Rama Bhadra
Atavi vanaseema Rama Bhadra
Andari madilonu Rama Bhadra
Saumitra sakhuda Rama Bhadra
Rama Bhadra Rama Bhadra
Rama Raghurama
Rama Raghurama
Rama Raghurama
Rama Raghurama
Rama Bhadra Rama Bhadra
Rama Bhadra Rama Bhadra