Telugu Lyrics
గోదారి తీరాన
పచ్చని పైరులలో
పసిడి వెలుగులలో
ఎవరూ లేని వేళ
ఏకాంతాన
గోదారి తీరాన
గోదారి తీరాన
సీతమ్మ తొడలోనా
సీతమ్మ తొడలోనా
చెలికాడై పవళించి
మురిపించెను రామచంద్రుడు
రామచంద్రుడు
శ్రీరామచంద్రుడు
రసికుడై రాముడై
రమ్యంగా ప్రేమించె
పసిపాపగ మారెను
సీతమ్మ
సీతమ్మ
తన గారాల సీతమ్మ
ఆహా
గోదారి తీరాన
గోదారి తీరాన
పసిడి వెలుగులలో
పచ్చని పైరులలో
ఎవరూ లేని వేళ
ఏకాంతాన
గోదారి తీరాన
గోదారి తీరాన
పగలంతా పడకలో
రాత్రంతా రతిక్రీడ
పగలంతా పడకలో
రాత్రంతా రతిక్రీడ
మరువలేని మధురానుభూతులు
మరువలేని మధురానుభూతులు
మనసులో నిలిచెను
ఆహా
మనసులో నిలిచెను
గోదారి తీరాన
గోదారి తీరాన
పచ్చని పైరులలో
పసిడి వెలుగులలో
ఎవరూ లేని వేళ
ఏకాంతాన
గోదారి తీరాన
గోదారి తీరాన
English Lyrics / Transliteration
Godari theeraana
Pachchani pairulalo
Pasidi velugulalo
Evaru leni vela
Ekaanthaana
Godari theeraana
Godari theeraana
Seethamma thodalona
Seethamma thodalona
Chelikaadai pavalinchi
Muripinchenu Ramachandrudu
Ramachandrudu
Sriramachandrudu
Rasikudai Ramudai
Ramyangaa premiche
Pasipaapaga maarenu
Seethamma
Seethamma
Thana gaaraala Seethamma
Aahaa
Godari theeraana
Godari theeraana
Pasidi velugulalo
Pachchani pairulalo
Evaru leni vela
Ekaanthaana
Godari theeraana
Godari theeraana
Pagalantha padakalo
Raathrantha rathikreeda
Pagalantha padakalo
Raathrantha rathikreeda
Maruvaleni madhuraanubhoothulu
Maruvaleni madhuraanubhoothulu
Manasulo nilichenu
Aahaa
Manasulo nilichenu
Godari theeraana
Godari theeraana
Pachchani pairulalo
Pasidi velugulalo
Evaru leni vela
Ekaanthaana
Godari theeraana
Godari theeraana