Telugu Lyrics
స్వామి శరణమణి అయ్యప్పా
మహా గణపతి ప్రార్ధింతు
శివ సుత శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
భక్త కోటి దైవం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
శ్రీ గురునాధ స్వామి
వర ప్రదాత అయ్యప్పా
నాయకాం నారాయణా
నీలేక నందన అయ్యప్పా
ఓంకార రూపా
అయ్యప్పా
అనాది నిధనా
అయ్యప్పా
జగదధీశ్వర
అయ్యప్పా
శరణం శరణం
అయ్యప్పా
ధర్మ శాస్తా
శరణం అయ్యప్పా
మరల మరల
శరణం అయ్యప్పా
శ్రీ శబరి గిరీశ
శరణం అయ్యప్పా
స్వామి శరణమణి అయ్యప్పా
స్వామి శరణమణి అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
English Lyrics / Transliteration
Swamy Sharanamani Ayyappa
Maha Ganapathi Prardhinthu
Shiva Sutha Sharanam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Bhaktha Koti Daivam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Sri Gurunaadha Swamy
Vara Pradhaatha Ayyappa
Naayakaa Narayana
Neelaka Nandana Ayyappa
Omkaara Roopa
Ayyappa
Anaadhi Nidhana
Ayyappa
Jagadadheeshwara
Ayyappa
Sharanam Sharanam
Ayyappa
Dharma Shastha
Sharanam Ayyappa
Marala Marala
Sharanam Ayyappa
Sri Shabari Gireesha
Sharanam Ayyappa
Swamy Sharanamani Ayyappa
Swamy Sharanamani Ayyappa
Sharanam Sharanam Ayyappa
Sharanam Sharanam Ayyappa