Telugu Lyrics
బ్రహ్మము నీవే సృష్టికర్తవు నీవే
సర్వశక్తిమతుడవు సర్వేశ్వరుడవు నీవే
శంకర నారాయణ రూపుడవు నీవే
త్రిమూర్తి రూపమున వెలసిన దైవానివి నీవే
సర్వశక్తిమతుడవు సర్వేశ్వరుడవు నీవే
శంకర నారాయణ రూపుడవు నీవే
త్రిమూర్తి రూపమున వెలసిన దైవానివి నీవే
English Lyrics / Transliteration
Brahmamu neeve srushtikarthavu neeve
Sarvashaktimathudavu sarveshwarudavu neeve
Shankara Narayana roopudavu neeve
Trimurthi roopamuna velasina daivanivi neeve
Sarvashaktimathudavu sarveshwarudavu neeve
Shankara Narayana roopudavu neeve
Trimurthi roopamuna velasina daivanivi neeve