Telugu Lyrics
మధురమైన నీ సేవలోన
అణువైనై అతుకు పోలేనా
ఆనందపు నీ లోకంలోన
నీలో లీనమైపోనా
నీ నామ స్మరణలోన
నీ కనులలో వెలిగేనా
నీ చూపుల దీవెనలోన
మనసునైనై దరి చేరలేనా
మధురమైన నీ సేవలోన
అణువైనై అతుకు పోలేనా
ఆనందపు నీ లోకంలోన
శరణు నీవే ఓ సాయి
శరణు నీవే ఓ సాయి
శరణు నీవే ఓ సాయి
శరణు నీవే ఓ సాయి
తనువైనై తల వంచనా
నీ పాదముల చెంత చేరగా
మనసైనై మది నిలిచేనా
నీ సన్నిధిని పొందు వేళగా
హృదయమనే హారమల్లె
నీ మెడలో వేయనా
జీవితమనే దీపమెల్ల
నీ కొరకు వెలిగించనా
మనసునైనై దరి చేరలేనా
మధురమైన నీ సేవలోన
అణువైనై అతుకు పోలేనా
ఆనందపు నీ లోకంలోన
నీలో లీనమైపోనా
నీ నామ స్మరణలోన
నీ కనులలో వెలిగేనా
నీ చూపుల దీవెనలోన
శరణు నీవే ఓ సాయి
శరణు నీవే ఓ సాయి
శరణు నీవే ఓ సాయి
శరణు నీవే ఓ సాయి
English Lyrics / Transliteration
Madhuramaina nee sevalona
Anuvainai athuku polena
Aanandapu nee lokamlona
Neelo leenamaipona
Nee naama smaranalona
Nee kanulalo veligena
Nee chupula deevenalona
Manasunainai dari cheralena
Madhuramaina nee sevalona
Anuvainai athuku polena
Aanandapu nee lokamlona
Sharanu neeve O Sai
Sharanu neeve O Sai
Sharanu neeve O Sai
Sharanu neeve O Sai
Tanuvainai thala vanchana
Nee paadamula chenta cheraga
Manasainai madi nilichena
Nee sannidhini pondu velaga
Hridayamane haaramalle
Nee medalo veyana
Jeevithamane deepamella
Nee koraku veliginchana
Manasunainai dari cheralena
Madhuramaina nee sevalona
Anuvainai athuku polena
Aanandapu nee lokamlona
Neelo leenamaipona
Nee naama smaranalona
Nee kanulalo veligena
Nee chupula deevenalona
Sharanu neeve O Sai
Sharanu neeve O Sai
Sharanu neeve O Sai
Sharanu neeve O Sai