Telugu Lyrics
బోజల్లో పడునాలుగు బోనాలున్నాయని
బొజ్జంతా నిండుకొంది బంధుమిత్రులారని
బొజ్జంతా నిండుకొంది బంధుమిత్రులారని
బోజల్లో పడునాలుగు బోనాలున్నాయని
వేషాలు వేసినారు వయ్యారాలు పోయినారు
వేషాలు వేసినారు వయ్యారాలు పోయినారు
అందాల పసిడి బొమ్మ అలరించుకున్నది
అందాల పసిడి బొమ్మ అలరించుకున్నది
బోజల్లో పడునాలుగు బోనాలున్నాయని
పేరు పెట్టినారు ప్రేమగా పెంచినారు
పేరు పెట్టినారు ప్రేమగా పెంచినారు
అంతులేని ఆశలతో అలరించుకున్నది
అంతులేని ఆశలతో అలరించుకున్నది
బోజల్లో పడునాలుగు బోనాలున్నాయని
బొజ్జంతా నిండుకొంది బంధుమిత్రులారని
బొజ్జంతా నిండుకొంది బంధుమిత్రులారని
బోజల్లో పడునాలుగు బోనాలున్నాయని
English Lyrics / Transliteration
Bojjallo padunaalugu bonalu unnaayani
Bojjanthaa nindukondi bandhumitrulurani
Bojjanthaa nindukondi bandhumitrulurani
Bojjallo padunaalugu bonalu unnaayani
Veshaalu vesinaaru vayyaaraalu poyinaaru
Veshaalu vesinaaru vayyaaraalu poyinaaru
Andaala pasidi bomma alarinchukunnadi
Andaala pasidi bomma alarinchukunnadi
Bojjallo padunaalugu bonalu unnaayani
Peru pettinaaru premagaa penchinaaru
Peru pettinaaru premagaa penchinaaru
Anthu leni aashalatho alarinchukunnadi
Anthu leni aashalatho alarinchukunnadi
Bojjallo padunaalugu bonalu unnaayani
Bojjanthaa nindukondi bandhumitrulurani
Bojjanthaa nindukondi bandhumitrulurani
Bojjallo padunaalugu bonalu unnaayani