Telugu Lyrics
నొమి నొమ్మనలాలొ నొమి నొమ్మనలాలొ
నీవే నాతోడై ఉంటే నీవే నాతోడై ఉంటే
భయమేల మన్నెలాలొ భయమేల మన్నెలాలొ
నొమి నొమ్మనలాలొ నొమి నొమ్మనలాలొ
పరమేశ్వరా పార్వతీశుడా
పరమేశ్వరా పార్వతీశుడా
పదివేలు నీ నామములు
పదివేలు నీ నామములు
భక్త పాలనా రక్షా కారా
భక్త పాలనా రక్షా కారా
అష్టైశ్వర్యములొసగెడివాడా
అష్టైశ్వర్యములొసగెడివాడా
నొమి నొమ్మనలాలొ నొమి నొమ్మనలాలొ
నీవే నాతోడై ఉంటే నీవే నాతోడై ఉంటే
భయమేల మన్నెలాలొ భయమేల మన్నెలాలొ
నొమి నొమ్మనలాలొ నొమి నొమ్మనలాలొ
English Lyrics / Transliteration
Nomi nommanalalo nomi nommanalalo
Neeve naathoḍai unṭē neeve naathoḍai unṭē
Bhayamēla mannelalo bhayamēla mannelalo
Nomi nommanalalo nomi nommanalalo
Parameśvarā pārvatīśuḍā
Parameśvarā pārvatīśuḍā
Padivēlu nee namamuulu
Padivēlu nee namamuulu
Bhakta pālanā rakṣā kārā
Bhakta pālanā rakṣā kārā
Aṣṭaiśvaryamulosageḍivāḍā
Aṣṭaiśvaryamulosageḍivāḍā
Nomi nommanalalo nomi nommanalalo
Neeve naathoḍai unṭē neeve naathoḍai unṭē
Bhayamēla mannelalo bhayamēla mannelalo
Nomi nommanalalo nomi nommanalalo