Telugu Lyrics
ఏమిటయ్యా ఈ నాటకము
ఎమయ్య సీనయ్య ఎమయ్య సీనయ్య
ఏమిటయ్యా ఈ నాటకము
పడతి నా వంక చూడకు నమ్మదగని చోట
బహు సులువుగ కంటివి నన్ను
పడతి నా వంక చూడకు నమ్మదగని చోట
బహు సులువుగ కంటివి నన్ను
నీవు యెవరు నేనెవరు
నీవు యెవరు నేనెవరు
తెలియని వాడెవరు
నిన్ను ప్రేమించమని
యెవరు చెప్పినారయ్యా
నిన్ను ప్రేమించమని
యెవరు చెప్పినారయ్యా
ఎమయ్య సీనయ్య ఎమయ్య సీనయ్య
ఏమిటయ్యా ఈ నాటకము
నా యిష్టము నీకు తెలియదు
నా యిష్టము నీకు తెలియదు
నీ యిష్టము నాకు తెలియదు
అన్యాయము గా నా యందు
మనసు పడకు సీనయ్య
అన్యాయము గా నా యందు
మనసు పడకు సీనయ్య
రక్షక భటుడవో
రక్షక భటుడవో
కక్షకై వచ్చినాడవో
నాతో పోరుకు
వచ్చిన యెడల యిది
తగు సమయము కాదయ్యా
నాతో పోరుకు
వచ్చిన యెడల యిది
తగు సమయము కాదయ్యా
ఎమయ్య సీనయ్య ఎమయ్య సీనయ్య
ఏమిటయ్యా ఈ నాటకము
English Lyrics / Transliteration
Emiṭayya ee nāṭakamu
Emayya Seenayya Emayya Seenayya
Emiṭayya ee nāṭakamu
Paḍati nā vaṅka chūḍaku nam’madagani chōṭa
Bahu suluvuga kaṇṭivi nannu
Paḍati nā vaṅka chūḍaku nam’madagani chōṭa
Bahu suluvuga kaṇṭivi nannu
Nīvu yevaru nēnevaru
Nīvu yevaru nēnevaru
Teliyani vāḍevaru
Ninnu prēmin̄chamani
Yevaru cheppinārayyā
Ninnu prēmin̄chamani
Yevaru cheppinārayyā
Emayya Seenayya Emayya Seenayya
Emiṭayya ee nāṭakamu
Nā ishṭamu nīku teliyadu
Nā ishṭamu nīku teliyadu
Nī ishṭamu nāku teliyadu
Anyāyamu gā nā yandu
Manasu paḍaku Seenayya
Anyāyamu gā nā yandu
Manasu paḍaku Seenayya
Rakshaka bhaṭuḍavō
Rakshaka bhaṭuḍavō
Kakshakai vachchināḍavō
Nātō pōruku
Vachchina yeḍala yidi
Tagu samayamu kādayyā
Nātō pōruku
Vachchina yeḍala yidi
Tagu samayamu kādayyā
Emayya Seenayya Emayya Seenayya
Emiṭayya ee nāṭakamu