Telugu Lyrics
నన్ను రక్షించు కరుణాకర రామ
నీ పాదపద్మములనే నమ్ముకొంటినయా
నీ కృపాకటాక్షములే వెతుకుచుంటినయా
జగదానందకారకా జయ జయ రామ
నన్ను రక్షించు కరుణాకర రామ
అనాథ రక్షకా అభయ ప్రదాయకా
అయోధ్యారామా రఘుకుల భూషణా
దశరధ నందనా దశకంఠ మర్ధనా
దాశరథీ కరుణానిధీ దశావతారా
జగదానందకారకా జయ జయ రామ
నన్ను రక్షించు కరుణాకర రామ
కౌసల్యా పుత్రా కరుణామయ
రాఘవా లలిత రూపా
సీతా ప్రియా సత్య సంధా
సాకేత వాసా శతకోటి నయన
శరణాగత త్రాణ పరాయణా
శ్రీరామచంద్ర కరుణానిధీ
తారక నామ సదా నను పాలించు
పరమ పురుషా
జగదానందకారకా జయ జయ రామ
నన్ను రక్షించు కరుణాకర రామ
నీ పాదపద్మములనే నమ్ముకొంటినయా
నీ కృపాకటాక్షములే వెతుకుచుంటినయా
జగదానందకారకా జయ జయ రామ
నన్ను రక్షించు కరుణాకర రామ
English Lyrics / Transliteration
Nannu rakshinchu karunakararama
Nee padapadmamulane nammukontinaya
Nee krupakatakshmule vetukuchuntinaya
Jagadanandakaraka jaya jaya Rama
Nannu rakshinchu karunakararama
Anatha rakshaka abhaya pradayaka
Ayodhya Rama Raghu kula bhushana
Dasharatha nandana Dashakantha mardhana
Dasharathi karunanidhi Dashavatara
Jagadanandakaraka jaya jaya Rama
Nannu rakshinchu karunakararama
Kausalya putra karunamaya
Raghava lalitha roopa
Seetha priya satya sandha
Saketha vasasa shatkoti nayana
Sharanagatha trana parayana
Shri Ramachandra karunanidhi
Tharaka nama sadanu nannu palinchu
Parama purusha
Jagadanandakaraka jaya jaya Rama
Nannu rakshinchu karunakararama
Nee padapadmamulane nammukontinaya
Nee krupakatakshmule vetukuchuntinaya
Jagadanandakaraka jaya jaya Rama
Nannu rakshinchu karunakararama