Telugu Lyrics
వయసులోన కోయిల
మారు మల్లె పువ్వా మేఘమాల పిల్ల
వయసులోన కోయిల
తూరుపున తొలికిరణంలా
తారలో వెలుగులో
అడుగులోన పరుగులు
అంతే కదా
మారు మల్లె పువ్వా మేఘమాల పిల్ల
వయసులోన కోయిల
మారు మల్లె పువ్వా మేఘమాల పిల్ల
వయసులోన కోయిల
లోకం లోకం కలసింది
పూల తోరణం అల్లినది
పరువం పరువం కలిసింది
మధుర గీతం పాడినది
ఆటలో పాటలో
ఆనందం చూసుకుంటే
అంతే కదా
మారు మల్లె పువ్వా మేఘమాల పిల్ల
వయసులోన కోయిల
మారు మల్లె పువ్వా మేఘమాల పిల్ల
వయసులోన కోయిల
చిరుగాలి తెచ్చిన
వసంతాలు నీవేలే
చిరునవ్వు తెచ్చిన
ప్రబంధాలు నీవేలే
నిదురలో కలలలో
నీ రూపం చూసుకుంటే
అంతే కదా
మారు మల్లె పువ్వా మేఘమాల పిల్ల
వయసులోన కోయిల
మారు మల్లె పువ్వా మేఘమాల పిల్ల
వయసులోన కోయిల
తూరుపున తొలికిరణంలా
తారలో వెలుగులో
అడుగులోన పరుగులు
అంతే కదా
English Lyrics / Transliteration
Vayasulona koyila
Maru malle puvva megha mala pilla
Vayasulona koyila
Thoorupuna tholikiranamantha
Tharalo velugulo
Adugulona parugulu
Anthe kada
Maru malle puvva megha mala pilla
Vayasulona koyila
Maru malle puvva megha mala pilla
Vayasulona koyila
Lokam lokam kalasindi
Poola thoranam allinadi
Paruvam paruvam kalasindi
Madhura geetham paadinadi
Aatalo paatalo
Aanandam choosukunte
Anthe kada
Maru malle puvva megha mala pilla
Vayasulona koyila
Maru malle puvva megha mala pilla
Vayasulona koyila
Chirugaali thechina
Vasanthaalu neevele
Chirunavvu thechina
Prabandhaalu neevele
Niduralo kalalalo
Nee roopam choosukunte
Anthe kada
Maru malle puvva megha mala pilla
Vayasulona koyila
Maru malle puvva megha mala pilla
Vayasulona koyila
Thoorupuna tholikiranamantha
Tharalo velugulo
Adugulona parugulu
Anthe kada