Telugu Lyrics
శ్రీ శ్రీనివాసం నమామి
శ్రీనివాసం నమామి
శ్రీనివాసం నమామి
కలియుగ వరద కల్పవృక్ష
కరుణామయ శ్రీ వేంకటేశ
కలియుగ వరద కల్పవృక్ష
కరుణామయ శ్రీ వేంకటేశ
శ్రీనివాసం నమామి
శ్రీనివాసం నమామి
భూమి దేవికి, శ్రీదేవికి
ప్రియుడవు నీవే శ్రీనివాస
భూమి దేవికి, శ్రీదేవికి
ప్రియుడవు నీవే శ్రీనివాస
శ్రీనివాసం నమామి
శ్రీనివాసం నమామి
అళమేలు మంగ మనోహర
అఖిలాండ నాయక శ్రీనివాస
అళమేలు మంగ మనోహర
అఖిలాండ నాయక శ్రీనివాస
శ్రీనివాసం నమామి
శ్రీనివాసం నమామి
శ్రీనివాసం నమామి
శ్రీనివాసం నమామి
English Lyrics / Transliteration
Sri Srinivasa Namami
Srinivasa Namami
Srinivasa Namami
Kaliyuga Varada Kalpavruksha
Karunamaya Sri Venkatesha
Kaliyuga Varada Kalpavruksha
Karunamaya Sri Venkatesha
Srinivasa Namami
Srinivasa Namami
Bhoomi Deviki, Srideviki
Priyuḍavu Neeve Srinivasa
Bhoomi Deviki, Srideviki
Priyuḍavu Neeve Srinivasa
Srinivasa Namami
Srinivasa Namami
Alamelu Manga Manohara
Akhilanda Nayaka Srinivasa
Alamelu Manga Manohara
Akhilanda Nayaka Srinivasa
Srinivasa Namami
Srinivasa Namami
Srinivasa Namami
Srinivasa Namami