Telugu Lyrics
ఆలో ఒంటరివే నీలో
ఆవో ఆవో రావో రావో
ఆలో ఒంటరివే నీలో
చిలిపికన్ని చేరగానే
వెన్నెలో వెలిగే నీలో
చిలిపికన్ని చేరగానే
వెన్నెలో వెలిగే నీలో
ఆవో ఆవో రావో రావో
ఆలో ఒంటరివే నీలో
ఓహో అనుకుంటూ
ఎన్నెన్నో కలలు కంటూ
నా చేయి నాట్యమాడే
నీతోనే నేడె
ఓహో అనుకుంటూ
ఎన్నెన్నో కలలు కంటూ
నా చేయి నాట్యమాడే
నీతోనే నేడె
ఆవో ఆవో రావో రావో
ఆలో ఒంటరివే నీలో
లోకం లోకం
ఎదురు చూడని
నేత్ర లోకం
మళ్ళీ మళ్ళీ
ఒకటే పిలుపు
నాకు నీలో
అదిగో అందం
అదిగో యవ్వనం
అదిగో బంధం
అదిగో అమృతం
నీలో నాలో
ఆవో ఆవో రావో రావో
ఆలో ఒంటరివే నీలో
ఏదో ఏదో
అనిపిస్తోంది
హృదయం లోకం
పరుగులెడుతూ
పరువం దాటే
వయసు తీరం
అదిగో అందం
అదిగో యవ్వనం
అదిగో బంధం
అదిగో అమృతం
నీలో నాలో
English Lyrics / Transliteration
Aalo ontarive neelo
Aavo aavo raavo raavo
Aalo ontarive neelo
Chilipikanni cheragaane
Vennelo velige neelo
Chilipikanni cheragaane
Vennelo velige neelo
Aavo aavo raavo raavo
Aalo ontarive neelo
Oho anukuntu
Ennenno kalalu kantu
Naa cheyi naatyamaade
Neethone nede
Oho anukuntu
Ennenno kalalu kantu
Naa cheyi naatyamaade
Neethone nede
Aavo aavo raavo raavo
Aalo ontarive neelo
Lokam lokam
Eduru choodani
Netra lokam
Malli malli
Okate pilupu
Naaku neelo
Adigo andam
Adigo yavvanam
Adigo bandham
Adigo amrutam
Neelo naalo
Aavo aavo raavo raavo
Aalo ontarive neelo
Edo edo
Anipisthondi
Hrudayam lokam
Paruguletu
Paruvam daate
Vayasu theeram
Adigo andam
Adigo yavvanam
Adigo bandham
Adigo amrutam
Neelo naalo