Telugu Lyrics
ఆనందం వెతుకుందామా
పంజరం విప్పుకుందామా
పైకి ఎగిసి వెళ్దామా
ఎగిరి ఎగిరి వెళ్దామా
నీ నవ్వే నా జీవితం
నీ ప్రేమే నా గీతం
నీ కళ్ళే నా లోకం
నీతోనే నా స్వర్గం
స్వర్గం…
నీ నవ్వే నా జీవితం
నీ ప్రేమే నా గీతం
నీ కళ్ళే నా లోకం
నీతోనే నా స్వర్గం
స్వర్గం…
మబ్బుల్లో తేలిపోదామా
ముల్లోకాలూ తిరిగేద్దామా
గాలిలో కలిసిపోదామా
గానాలు ఆలపిద్దామా
ఆలపిద్దామా
అమృతన్ని పంచుకుందామా
ఆనందం వెతుకుందామా
పంజరం విప్పుకుందామా
పైకి ఎగిసి వెళ్దామా
ఎగిరి ఎగిరి వెళ్దామా
నింగిని దాటుకుంటూ
నింగే మన కొండంటూ
పరిగెత్తుదాం పరుగెత్తుదాం
పసిడి కిరణంలా
రేపటి కలలన్నీ
ఈ క్షణాన కనిపిస్తే
పంచుకుందాం పంచుకుందాం
ప్రణయం మధువులా
మబ్బుల్లో తేలిపోదామా
ముల్లోకాలూ తిరిగేద్దామా
గాలిలో కలిసిపోదామా
గానాలు ఆలపిద్దామా
ఆలపిద్దామా
అమృతన్ని పంచుకుందామా
ఆనందం వెతుకుందామా
పంజరం విప్పుకుందామా
పైకి ఎగిసి వెళ్దామా
ఎగిరి ఎగిరి వెళ్దామా
నీ నవ్వే నా జీవితం
నీ ప్రేమే నా గీతం
నీ కళ్ళే నా లోకం
నీతోనే నా స్వర్గం
స్వర్గం…
నీ నవ్వే నా జీవితం
నీ ప్రేమే నా గీతం
నీ కళ్ళే నా లోకం
నీతోనే నా స్వర్గం
స్వర్గం…
English Lyrics / Transliteration
Anandam vethukundama
Panjaram vippukundama
Paiki egisi veldhama
Egiri egiri veldhama
Nee navve naa jeevitham
Nee preme naa geetham
Nee kallae naa lokam
Neethone naa swargam
Swargam…
Nee navve naa jeevitham
Nee preme naa geetham
Nee kallae naa lokam
Neethone naa swargam
Swargam…
Mabbullo thelipodama
Mullokalu thirigeddhama
Gaalilo kalisipodama
Gaanalu aalapiddama
Aalapiddama
Amruthanni panchukundama
Anandam vethukundama
Panjaram vippukundama
Paiki egisi veldhama
Egiri egiri veldhama
Ningini daatukuntu
Ninge mana kondantu
Parigethudham parigethudham
Pasidi kiranam la
Repati kalalanni
Ee kshanaana kanipisthe
Panchukundam panchukundam
Pranayam madhuvula
Mabbullo thelipodama
Mullokalu thirigeddhama
Gaalilo kalisipodama
Gaanalu aalapiddama
Aalapiddama
Amruthanni panchukundama
Anandam vethukundama
Panjaram vippukundama
Paiki egisi veldhama
Egiri egiri veldhama
Nee navve naa jeevitham
Nee preme naa geetham
Nee kallae naa lokam
Neethone naa swargam
Swargam…
Nee navve naa jeevitham
Nee preme naa geetham
Nee kallae naa lokam
Neethone naa swargam
Swargam…