Telugu Lyrics
అంబా రావమ్మా
అమ్మా రావమ్మా
అంబా రావమ్మా
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి దేవమ్మ
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి దేవమ్మ
అమ్మా రావమ్మా
అంబా రావమ్మా
దివ్య తేజోమయి దివ్య తేజోమయి
దీన దయాలయి
దివ్య తేజోమయి దివ్య తేజోమయి
దీన దయాలయి
అరుదెంచు మమ్మీ అరుదెంచు మమ్మీ
ఆదరించు మమ్మీ
అరుదెంచు మమ్మీ అరుదెంచు మమ్మీ
ఆదరించు మమ్మీ
అమ్మా రావమ్మా
అంబా రావమ్మా
వరములన్నియును వరములన్నియును
వన్నె తెచ్చితివమ్మా
వరములన్నియును వరములన్నియును
వన్నె తెచ్చితివమ్మా
వినయ భక్తితో వినయ భక్తితో
వందనములమ్మీ
వినయ భక్తితో వినయ భక్తితో
వందనములమ్మీ
అమ్మా రావమ్మా
అంబా రావమ్మా
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి దేవమ్మ
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి దేవమ్మ
అమ్మా రావమ్మా
అంబా రావమ్మా
English Lyrics / Transliteration
Ambaa raavamma
Amma raavamma
Ambaa raavamma
Sri Mahalakshmi Sri Mahalakshmi
Sri Mahalakshmi Devamma
Sri Mahalakshmi Sri Mahalakshmi
Sri Mahalakshmi Devamma
Amma raavamma
Ambaa raavamma
Divya tejomayi Divya tejomayi
Deena dayalayi
Divya tejomayi Divya tejomayi
Deena dayalayi
Arudhenchu mammi Arudhenchu mammi
Aadarinchu mammi
Arudhenchu mammi Arudhenchu mammi
Aadarinchu mammi
Amma raavamma
Ambaa raavamma
Varamulanniyunu varamulanniyunu
Vanne thechitivamma
Varamulanniyunu varamulanniyunu
Vanne thechitivamma
Vinaya bhakthitho vinaya bhakthitho
Vandanamulammmi
Vinaya bhakthitho vinaya bhakthitho
Vandanamulammmi
Amma raavamma
Ambaa raavamma
Sri Mahalakshmi Sri Mahalakshmi
Sri Mahalakshmi Devamma
Sri Mahalakshmi Sri Mahalakshmi
Sri Mahalakshmi Devamma
Amma raavamma
Ambaa raavamma