Telugu Lyrics
అంబుధి లోన ముంచెదవా
అంబా రమణీ నిను నమ్మిన వారిని
అంబుధి లోన ముంచెదవా
ఇంకా ఎంత కాలము నిన్ను
ఎదురు చూచుటయో దైవమా
ఇంకా ఎంత కాలము నిన్ను
ఎదురు చూచుటయో దైవమా
శంకర శాంభవి శ్రీ గిరి దేవీ
శంకర శాంభవి శ్రీ గిరి దేవీ
అంబా రమణీ నిను నమ్మిన వారిని
అంబుధి లోన ముంచెదవా
అంబా రమణీ నిను నమ్మిన వారిని
అంబుధి లోన ముంచెదవా
ఎన్నడో ఒకనాడైన
నా ఇక్కట్లన్నీ తీర్చవా
ఎన్నడో ఒకనాడైన
నా ఇక్కట్లన్నీ తీర్చవా
కన్నతల్లివో లేక
కసాయిదానవో చెప్పవా
కన్నతల్లివో లేక
కసాయిదానవో చెప్పవా
శంకర శాంభవి శ్రీ గిరి దేవీ
శంకర శాంభవి శ్రీ గిరి దేవీ
అంబా రమణీ నిను నమ్మిన వారిని
అంబుధి లోన ముంచెదవా
అంబా రమణీ నిను నమ్మిన వారిని
అంబుధి లోన ముంచెదవా
English Lyrics / Transliteration
Ambudi lona munchedavaa
Amba ramani ninu nammina vaarini
Ambudi lona munchedavaa
Inka entha kaalamu ninnu
Eduru choochutayo daivamaa
Inka entha kaalamu ninnu
Eduru choochutayo daivamaa
Shankara shaambhavi shri giri devi
Shankara shaambhavi shri giri devi
Amba ramani ninu nammina vaarini
Ambudi lona munchedavaa
Amba ramani ninu nammina vaarini
Ambudi lona munchedavaa
Ennado okanaadaina
Naa ikkattalanni theerchavaa
Ennado okanaadaina
Naa ikkattalanni theerchavaa
Kannathallivo leka
Kasaayidaanavo cheppavaa
Kannathallivo leka
Kasaayidaanavo cheppavaa
Shankara shaambhavi shri giri devi
Shankara shaambhavi shri giri devi
Amba ramani ninu nammina vaarini
Ambudi lona munchedavaa
Amba ramani ninu nammina vaarini
Ambudi lona munchedavaa