Telugu Lyrics
నరహరి రూపా నంద కిశోర
హరిహర రూపా హరిహర రూపా
హరిహర రూపా అచ్యుత కేశవా
హరిహర రూపా అచ్యుత కేశవా
కలహరణ కరుణాసాగర శంకర
నరహరి రూపా నంద కిశోర
అసుర సంహార అచ్యుత కేశవా
నరహరి రూపా నంద కిశోర
కలహరణ కరుణాసాగర శంకర
నరహరి రూపా నంద కిశోర
English Lyrics / Transliteration
Narhari rūpā nanda kiśōra
Harihara rūpā harihara rūpā
Harihara rūpā acyuta kēśavā
Harihara rūpā acyuta kēśavā
Kalaharana karunā sāgara śaṅkara
Narhari rūpā nanda kiśōra
Asura saṁhāra acyuta kēśavā
Narhari rūpā nanda kiśōra
Kalaharana karunā sāgara śaṅkara
Narhari rūpā nanda kiśōra