Telugu Lyrics
ఇంటసౌఖ్యమని సుఖమని
ఎంత సొంతమని
తనదే లోకమని
తనవే బంధములని
తనువే దాపమని
జగతి విడిచి
తన పతి వెంబడి
చనునే పతివ్రత
చనునే పతివ్రత
ఎంత సొంతమని
తనదే లోకమని
తనవే బంధములని
తనువే దాపమని
జగతి విడిచి
తన పతి వెంబడి
చనునే పతివ్రత
చనునే పతివ్రత
English Lyrics / Transliteration
Intasaukhyamani sukhamani
Entha sontamani
Tanade lokamani
Tanave bandhulamani
Tanuve daapamani
Jagathi vidichi
Tana pati vembadi
Chanune pativrata
Chanune pativrata
Entha sontamani
Tanade lokamani
Tanave bandhulamani
Tanuve daapamani
Jagathi vidichi
Tana pati vembadi
Chanune pativrata
Chanune pativrata