Telugu Lyrics
ఉప్పొంగే ఈ వేళలో
పులకించి పోతోందిగా
పులకించే ఈ మనసులో
నేనుంటే నీతోనే
నీవుంటే నాతోనే
ఒకరితో ఒకరమే
ఒడిలోన ఒదిగిపోనా
హేయ్…
ఉల్లాసంగా ఉత్సవంగా
ఉప్పొంగే ఈ వేళలో
పులకించి పోతోందిగా
పులకించే ఈ మనసులో
అందంగా ఊహల్లోన
ఆనందపు లోకంలోన
హాయిగా తేలిపోనా
చెంతకు చేరిపోనా
తడిసిన నీ కురులను
తడిమెయ్యనా నా చేతితో
మెరిసిన నీ పెదవుల
మెరుపులని చూడనా
నీ నుదుటి బొట్టుని
నేనేనని దిద్దనా
నీ పలికిన ప్రతి పలుకుని
నన్నేనని అనుకొనా
తొలికోరిక రేఖపై
మనమేగా తొలి అడుగులు
మనమేగా ఈ కలలకు
అందం అయిన రూపాలు
హేయ్…
ఉల్లాసంగా ఉత్సవంగా
ఉప్పొంగే ఈ వేళలో
పులకించి పోతోందిగా
పులకించే ఈ మనసులో
పసిపాప నవ్వులా
పసిడి బొమ్మ నీ నవ్వులా
పున్నమి చందమామ
పులకించే నీ నవ్వుతో
నా చెలిమికి నీ తోడు
నా తొలిప్రేమకు నీ జత
ఆశలతో ఆశయాలతో
అందాంలే కలిసి
చిలిపిగ కొంటెగా
చిరునవ్వులు చిందించగా
కనులతోనే కబుర్లతో
కట్టివేయనా నీ మనసుని
నీలోన నేనై పోనా
నేనే నీవని పిలవనా
మన ప్రేమకు ఈ లోకం
మరువని శాసనమై
హేయ్…
ఉల్లాసంగా ఉత్సవంగా
ఉప్పొంగే ఈ వేళలో
పులకించి పోతోందిగా
పులకించే ఈ మనసులో
నేనుంటే నీతోనే
నీవుంటే నాతోనే
ఒకరితో ఒకరమే
ఒడిలోన ఒదిగిపోనా
English Lyrics / Transliteration
Upponge Ee Velalo
Pulakinchi Potondiga
Pulakinche Ee Manasulo
Nenunte Neethone
Neevunte Naathone
Okaritho Okarame
Odilona Odigipona
Hey…
Ullasanga Uthsahanga
Upponge Ee Velalo
Pulakinchi Potondiga
Pulakinche Ee Manasulo
Andanga Oohalona
Aanandapu Lokam Lona
Haayiga Telipona
Chentaku Cheripona
Tadisina Nee Kurulanu
Tadimenyana Naa Chetitho
Merisina Nee Pedavula
Merupulani Choodana
Nee Niduti Bottuni
Neneni Diddana
Nee Palikina Prathi Palukini
Nanneni Anukona
Tolikorika Rekapai
Manamega Tholi Adugulu
Manamega Ee Kalalaku
Andam Aina Roopalu
Hey…
Ullasanga Uthsahanga
Upponge Ee Velalo
Pulakinchi Potondiga
Pulakinche Ee Manasulo
Pasipapa Navvula
Pasidi Bomma Nee Navvula
Punnami Chandamama
Pulakinche Nee Navvutho
Naa Chelimiki Nee Thodu
Naa Tholipremaku Nee Jatha
Aashalatho Aashayalatho
Andamle Kalisi
Chilipiga Kontenga
Chirunavvulu Chindinchaga
Kanulathone Kaburlatho
Katti Veyana Nee Manasuni
Neelona Nenai Pona
Nene Neevani Pilavana
Mana Premaku Ee Lokam
Maruvani Shaasanamai
Hey…
Ullasanga Uthsahanga
Upponge Ee Velalo
Pulakinchi Potondiga
Pulakinche Ee Manasulo
Nenunte Neethone
Neevunte Naathone
Okaritho Okarame
Odilona Odigipona