Telugu Lyrics
మెల్లగా తాకిందిలే
ఏదో కొత్త లోకం
నాకింకా తెచ్చిందిలే
చూపులకేదో తేడా
ఊహలకేదో వేగం
మనసున ఏదో సంతోషం
మెరుపులా తొడిగిందిలే
అడిగెదనే అడిగెదనే
అద్దాల లోకం
అందులో ఆడేనే
ఆడేనే నా రూపం
పరిగెత్తే ప్రాయమా
పరువాల వయసుమా
చిలకమ్మా చిలకమ్మా
చిందులేయవే
పరిగెత్తే ప్రాయమా
పరువాల వయసుమా
చిలకమ్మా చిలకమ్మా
చిందులేయవే
చిలుకూరి చిరుగాలి
మెల్లగా తాకిందిలే
ఏదో కొత్త లోకం
నాకింకా తెచ్చిందిలే
చూపులకేదో తేడా
ఊహలకేదో వేగం
మనసున ఏదో సంతోషం
మెరుపులా తొడిగిందిలే
అలయిన అలలలో
మొలచిన మొలకలలో
కలిసిన కలలలో
ఏదో తీయదనం
వెన్నెల వెన్నెల
కన్నెదై కన్నెదై
నెమ్మదిగా నడిచెనే
నా మనసు
తొలి వలపు తలుపులు
తెరిచెను తనువులు
ఆ తలుపుల చాటున
ఎవరో తనువులు
అమ్మోరిగా నవ్వెనే
ఆశలే ఆమనిగా
ఏదో తొలి సాయంత్రం
నన్నే పిలిచెనులే
అమ్మోరిగా నవ్వెనే
ఆశలే ఆమనిగా
ఏదో తొలి సాయంత్రం
నన్నే పిలిచెనులే
పరిగెత్తే ప్రాయమా
పరువాల వయసుమా
చిలకమ్మా చిలకమ్మా
చిందులేయవే
పరిగెత్తే ప్రాయమా
పరువాల వయసుమా
చిలకమ్మా చిలకమ్మా
చిందులేయవే
చిలుకూరి చిరుగాలి
మెల్లగా తాకిందిలే
ఏదో కొత్త లోకం
నాకింకా తెచ్చిందిలే
చూపులకేదో తేడా
ఊహలకేదో వేగం
మనసున ఏదో సంతోషం
మెరుపులా తొడిగిందిలే
English Lyrics / Transliteration
Mellaga thakindile
Edo kottha lokam
Naakinka thechindile
Choopulakedo theda
Oohalakedo vegam
Manasuna edo santhosham
Merupula thodigindile
Adigedane adigedane
Addala lokam
Andulo aadene
Aadene naa roopam
Parigethe praayamaa
Paruvaala vayusumaa
Chilakamma chilakamma
Chinduleyave
Parigethe praayamaa
Paruvaala vayusumaa
Chilakamma chilakamma
Chinduleyave
Chilukuri chirugali
Mellaga thakindile
Edo kottha lokam
Naakinka thechindile
Choopulakedo theda
Oohalakedo vegam
Manasuna edo santhosham
Merupula thodigindile
Alayina alalalo
Molachina molakalalo
Kalisina kalalalo
Edo theeyadhanam
Vennela vennela
Kannedaikannedaai
Nemmadiga nadichene
Naa manasu
Tholi valapu thalupulu
Therichenu thanuvulu
Aa thalupula chaatuna
Evaro thanuvulu
Ammoriga navvene
Aashale aamaniga
Edo tholi saayantram
Nanne pilichenule
Ammoriga navvene
Aashale aamaniga
Edo tholi saayantram
Nanne pilichenule
Parigethe praayamaa
Paruvaala vayusumaa
Chilakamma chilakamma
Chinduleyave
Parigethe praayamaa
Paruvaala vayusumaa
Chilakamma chilakamma
Chinduleyave
Chilukuri chirugali
Mellaga thakindile
Edo kottha lokam
Naakinka thechindile
Choopulakedo theda
Oohalakedo vegam
Manasuna edo santhosham
Merupula thodigindile