Telugu Lyrics
సైనికుల్యె కదిలారే
నేడే రణం గెలవాలంటూ
నాయకత్వపు నేర్పులతో
గెలిపే మన లక్ష్యమంటూ
సైనికుల్యె కదిలారే
సైనికుల్యె కదిలారే
తడిసిన మట్టిలో
తొడిగిన బాటలో
ముందడుగేసి సాగుతాడు
పదపదమంటూ
పోరాట దీక్షతో
పూచిన కాంక్షతో
గెలుపు రుచే తెలుసుకుంటాడు
జోరు చూపించు
భయం అంటే ఎరుగని
ధైర్యానికి రూపమంట
ఈ విజయోత్సవాలన్నీ
మనకే సొంతమంట
శత్రువులనే చీల్చుకుంటూ
దూసుకుపోయే వేగమంట
ఈ సమరంలోనైతే
మనదే గెలుపు గంట
సైనికుల్యె కదిలారే
సైనికుల్యె కదిలారే
నేడే రణం గెలవాలంటూ
నాయకత్వపు నేర్పులతో
గెలిపే మన లక్ష్యమంటూ
సైనికుల్యె కదిలారే
సైనికుల్యె కదిలారే
రక్తసిక్తమైన
రణరంగ భూమిలో
వీరత్వంతో నిలబడతాడు
విజయకేతనమై
ఆశల పల్లకిలో
ఆనంద వార్తతో
సొంతగడ్డకు చేరుకుంటాడు
దిగ్విజయమంటూ
పౌరుషానికే పర్యాయమంట
వీరుడంటే రూపమంట
ఈ విజయోత్సవాలన్నీ
మనకే సొంతమంట
శత్రువులనే చీల్చుకుంటూ
దూసుకుపోయే వేగమంట
ఈ సమరంలోనైతే
మనదే గెలుపు గంట
సైనికుల్యె కదిలారే
సైనికుల్యె కదిలారే
నేడే రణం గెలవాలంటూ
నాయకత్వపు నేర్పులతో
గెలిపే మన లక్ష్యమంటూ
సైనికుల్యె కదిలారే
సైనికుల్యె కదిలారే
English Lyrics / Transliteration
Sainikulye kadilare
Nede ranam gelavalantu
Nayakavathvapu nerputho
Geliphey mana lakshyamantu
Sainikulye kadilare
Sainikulye kadilare
Thadisina mattilo
Thodigina baatalo
Mundadugesi saagutadu
Padapadama’ntu
Porata deekshatho
Poochina kaankshatho
Gelupu ruche telusukuntadu
Joru choopinchu
Bhayam ante erugani
Dhairyāniki roopamanta
Ee vijayotsavālanni
Manake sonthamanta
Shatruvulane cheelchukuntu
Doosukupoye vegamanta
Ee samaralonaithe
Manade gelupu ganta
Sainikulye kadilare
Sainikulye kadilare
Nede ranam gelavalantu
Nayakavathvapu nerputho
Geliphey mana lakshyamantu
Sainikulye kadilare
Sainikulye kadilare
Rakthasiktamaina
Rananaga bhoomilo
Veerathvamtho nilabadatadu
Vijayakethanamai
Aashala pallakilo
Aananda vaarthatho
Sonthagaddaku cherukuntadu
Digvijayamantu
Paurushānike paryayamanta
Veerudante roopamanta
Ee vijayotsavālanni
Manake sonthamanta
Shatruvulane cheelchukuntu
Doosukupoye vegamanta
Ee samaralonaithe
Manade gelupu ganta
Sainikulye kadilare
Sainikulye kadilare
Nede ranam gelavalantu
Nayakavathvapu nerputho
Geliphey mana lakshyamantu
Sainikulye kadilare
Sainikulye kadilare