Telugu Lyrics
ఆహా నా ఊహల తీరు దిద్దు
ఆహా అందాల విందు చేయు
ఆహా నా ఊహల తీరు దిద్దు
ఆమని రాగాల సంగీతం
ఆమని రాగాల సంగీతం
ఆనందంలో నర్తనం
నయనాల నాట్యం
ఆహా అందాల విందు చేయు
ఆహా నా ఊహల తీరు దిద్దు
అందాల అల్లికలే
పదనిసలు పలికెనే
అందుకోనని నలికెనే
హృదయము మధురములో
వలపుల ఊయలలే
సెలయేరులా పారెనే
తొలిసారిగా తోచెనే
ఈ జీవితం వింతగా
పగలే నిదురయ్యెనే
రాత్రే కలలయ్యెనే
లోకమే మరిచెనే
ఎందుకో నేరాని
ఆహా అందాల విందు చేయు
ఆహా నా ఊహల తీరు దిద్దు
అందాల అల్లికలే
పదనిసలు పలికెనే
అందుకోనని నలికెనే
హృదయము మధురములో
పగలే నిదురయ్యెనే
రాత్రే కలలయ్యెనే
లోకమే మరిచెనే
ఎందుకో నేరాని
ఆహా అందాల విందు చేయు
ఆహా నా ఊహల తీరు దిద్దు
ఆమని రాగాల సంగీతం
ఆనందంలో నర్తనం
నయనాల నాట్యం
ఆహా అందాల విందు చేయు
ఆహా నా ఊహల తీరు దిద్దు
English Lyrics / Transliteration
Aha naa oohala theeru diddu
Aha andala vindu cheyu
Aha naa oohala theeru diddu
Aamani raagaala sangeetham
Aamani raagaala sangeetham
Aanandhamlo narthanam
Nayanaala naatyam
Aha andala vindu cheyu
Aha naa oohala theeru diddu
Andala allikale
Padanisalu palikene
Andukonani nalikene
Hrudhayam madhuramulo
Valapula ooyalale
Selayerula paareene
Tholisaarigaa thochene
Ee jeevitham vinthagaa
Pagale nidhurayyene
Raathre kalalayyene
Lokame marichene
Endhuko neraani
Aha andala vindu cheyu
Aha naa oohala theeru diddu
Andala allikale
Padanisalu palikene
Andukonani nalikene
Hrudhayam madhuramulo
Pagale nidhurayyene
Raathre kalalayyene
Lokame marichene
Endhuko neraani
Aha andala vindu cheyu
Aha naa oohala theeru diddu
Aamani raagaala sangeetham
Aanandhamlo narthanam
Nayanaala naatyam
Aha andala vindu cheyu
Aha naa oohala theeru diddu