Telugu Lyrics
చిన్నారి పల్లెటూరిలో
సిన్ని సిన్ని అడవిలోన
చిన్నారి పల్లెటూరిలో
సిగ్గుల మొగ్గవోలే
సిన్నారి కన్నెవోలె
సిగ్గుల మొగ్గవోలే
సిన్నారి కన్నెవోలె
సిన్ని సిన్ని అడవిలోన
చిన్నారి పల్లెటూరిలో
బంగారు పువ్వోలె
బయటకొచ్చినదిగో
బంగారు పువ్వోలె
బయటకొచ్చినదిగో
తోటలో వయ్యారాల
తేనెల వలపుల
తోటలో వయ్యారాల
తేనెల వలపుల
పరిగెత్తినదిగో
పరిగెత్తినదిగో
సిన్ని సిన్ని అడవిలోన
చిన్నారి పల్లెటూరిలో
సిగ్గుల మొగ్గవోలే
సిన్నారి కన్నెవోలె
సిగ్గుల మొగ్గవోలే
సిన్నారి కన్నెవోలె
మల్లెపూల చేతులె
మరువం పూల నవ్వులె
మల్లెపూల చేతులె
మరువం పూల నవ్వులె
కొండమల్లె తీగలాగ
వూయలలూగే నడుము
కొండమల్లె తీగలాగ
వూయలలూగే నడుము
పాలపుంత దారులలో
పడచు వయసు పరుగులు
పాలపుంత దారులలో
పడచు వయసు పరుగులు
తొలి వసంత రాగంలో
తనువె మరిచె తనువు
తొలి వసంత రాగంలో
తనువె మరిచె తనువు
సిన్ని సిన్ని అడవిలోన
చిన్నారి పల్లెటూరిలో
సిగ్గుల మొగ్గవోలే
సిన్నారి కన్నెవోలె
సిగ్గుల మొగ్గవోలే
సిన్నారి కన్నెవోలె
సిన్ని సిన్ని అడవిలోన
చిన్నారి పల్లెటూరిలో
English Lyrics / Transliteration
Chinnari palletoorilo
Sinni sinni adavilona
Chinnari palletoorilo
Siggula moggavole
Sinnari kanne vole
Siggula moggavole
Sinnari kanne vole
Sinni sinni adavilona
Chinnari palletoorilo
Bangaru puvvole
Bayatakochinadigo
Bangaru puvvole
Bayatakochinadigo
Thotalo vayyarala
Thenela valupula
Thotalo vayyarala
Thenela valupula
Parigethinadigo
Parigethinadigo
Sinni sinni adavilona
Chinnari palletoorilo
Siggula moggavole
Sinnari kanne vole
Siggula moggavole
Sinnari kanne vole
Mallepula chethule
Maruvam poola navvule
Mallepula chethule
Maruvam poola navvule
Kondamalle theegalaga
Ooyalaloogenu nadumu
Kondamalle theegalaga
Ooyalaloogenu nadumu
Palaputha daarulalo
Padachu vayasu parugulu
Palaputha daarulalo
Padachu vayasu parugulu
Tholi vasantha raagamlo
Thanuve mariche thanuvu
Tholi vasantha raagamlo
Thanuve mariche thanuvu
Sinni sinni adavilona
Chinnari palletoorilo
Siggula moggavole
Sinnari kanne vole
Siggula moggavole
Sinnari kanne vole
Sinni sinni adavilona
Chinnari palletoorilo