Telugu Lyrics
సంగూరి బారీ సంగూరి బారీ
అరె చిక్కులైన చిన్నా నీతో
అడవిలోన అడవిలోన
అరె చిక్కులైన చిన్నా నీతో
అడవిలోన అడవిలోన
పట్టుకున్న చెంగు కట్టె
పులికన్ను బొమ్మ
పట్టి పట్టి పట్టి
పులికన్ను బొమ్మ
అరె సంగూరి బారీ సంగూరి బారీ
అరె సంగూరి బారీ సంగూరి బారీ
పరువాల ఊయలల్లో
పరవశించే నేనె
ఎగసేటి అలలా
ఎగసిపడే నా రాగం
ఆది నుంచీ అనంతం
ఆశలకు ఈ ఆనందం
అరె చిక్కులైన చిన్నా నీతో
అడవిలోన అడవిలోన
అరె చిక్కులైన చిన్నా నీతో
అడవిలోన అడవిలోన
పట్టుకున్న చెంగు కట్టె
పులికన్ను బొమ్మ
పట్టి పట్టి పట్టి
పులికన్ను బొమ్మ
అరె సంగూరి బారీ సంగూరి బారీ
అరె సంగూరి బారీ సంగూరి బారీ
పగటి కలల లోకం
పరువాల రూపం
అయినా విన్నావంటే
అందుకే వచ్చా
శతకోటి సుఖాలకు
సమయానికి నీకై
నేనే ఆశగా వేచి ఉన్నా
అరె చిక్కులైన చిన్నా నీతో
అడవిలోన అడవిలోన
అరె చిక్కులైన చిన్నా నీతో
అడవిలోన అడవిలోన
పట్టుకున్న చెంగు కట్టె
పులికన్ను బొమ్మ
పట్టి పట్టి పట్టి
పులికన్ను బొమ్మ
అరె సంగూరి బారీ సంగూరి బారీ
అరె సంగూరి బారీ సంగూరి బారీ
English Lyrics / Transliteration
Sanguri baari sanguri baari
Are chikkulaina chinna neetho
Adavilona adavilona
Are chikkulaina chinna neetho
Adavilona adavilona
Pattukunna chengu katte
Pulikannu bomma
Patti patti patti
Pulikannu bomma
Are sanguri baari sanguri baari
Are sanguri baari sanguri baari
Paruvaala ooyalallo
Paravashinche nene
Egasetí alalaa
Egasipade naa raagam
Aadi nunchi anantam
Aashalaku ee aanandam
Are chikkulaina chinna neetho
Adavilona adavilona
Are chikkulaina chinna neetho
Adavilona adavilona
Pattukunna chengu katte
Pulikannu bomma
Patti patti patti
Pulikannu bomma
Are sanguri baari sanguri baari
Are sanguri baari sanguri baari
Pagati kalala lokam
Paruvaala roopam
Ayinaa vinnaavantey
Andukey vacchaa
Shatakoti sukhaalaku
Samayaaniki neekai
Nene aashagaa vechi unnaa
Are chikkulaina chinna neetho
Adavilona adavilona
Are chikkulaina chinna neetho
Adavilona adavilona
Pattukunna chengu katte
Pulikannu bomma
Patti patti patti
Pulikannu bomma
Are sanguri baari sanguri baari
Are sanguri baari sanguri baari