Telugu Lyrics
ప్రీతింటే మొదో ఇది
ఒంటరిగా ఉన్నప్పుడు
తోడుంటె అది అది
మనసుతో ముడి పడి
తోడుంటే అది అది
దూరాన ఉన్న వేళ
గుర్తోస్తే అది అది
కళ్ళల్లో కలవరించిన
రూపమైతే అది అది
హృదయాన నిలిచి
కొలువైనది అది అది
కాలంతో పాటు సాగే
పయనం అది అది
ప్రేమంటే అదో ఇది
ప్రీతింటే మొదో ఇది
నేను నేను అన్నది
నీలోన నేనుంటె అది అది
పంచుకుంటె సంతోషం
రెట్టింపవుతుంటె అది అది
నీ ఊహల్లో నేను
నేను ఒంటరవ్వని
కాలం అది అది
ఈ జీవితం అది అది
ప్రేమంటే అదో ఇది
ప్రీతింటే మొదో ఇది
English Lyrics / Transliteration
Pretante modo idi
Ontariga unnappudu
Todunte adi adi
Manasutho mudi padi
Todunte adi adi
Doorana unna vela
Gurthosthe adi adi
Kallallo kalavarinchina
Roopamaithe adi adi
Hrudayana nilichi
Koluvainadi adi adi
Kaalamtho paatu saage
Payanam adi adi
Premante ado idi
Pretante modo idi
Nenu nenu annadi
Neelona nenunte adi adi
Panchukunte santosham
Rettimpavutunte adi adi
Nee oohallo nenu
Nenu ontaravvani
Kaalam adi adi
Ee jeevitham adi adi
Premante ado idi
Pretante modo idi