Telugu Lyrics
నాలో ప్రేమను రేపె దోషం
నా మనసును లాగె దోషం
నన్ను పిచ్చిగా మార్చె దోషం
నా గుండెల్లో నువ్వే గుండెల్లో
నీ ఊహలే రేయి పగలూ
నీ రూపం నా కళ్ళలో
ఈ పిచ్చితనం లోనే ఉందిలే
ఆనందం ఆనందం
నీ మాటలే నాకిదే
శృతి సంగీతం
నీ చూపులే నాకిదే
కమ్మని భావం
నీ నవ్వే చాలులే
నాకొక వరం
నీతో ఈ జీవితం
నరకం స్వర్గం
అంత ఎందుకులే
ప్రేమాక్షరం
నీకై నేను బ్రతికే
దోషం దోషం
దోషం దోషం నీదే దోషం
నాలో ప్రేమను రేపె దోషం
నా మనసును లాగె దోషం
నన్ను పిచ్చిగా మార్చె దోషం
చిరుగాలిలో తిరిగే
నా మదిలో ఏదో
చెలిమి చేసే నేడు
చిరునవ్వే నువ్వు
ఒంటరినైనా నీతో
జతకలిసి ఉంటే
చాలు చాలు ఇక
సంతోషం
వెన్నెలలో విరబూసే
పూవులన్నీ నిన్నే
చూస్తుంటే
హాయిగా
మొగలి పూవులా
అడుగేసి నువ్వు
వస్తే
నాలో
ప్రేమా నది
ఉప్పొంగునా
దోషం దోషం నీదే దోషం
నాలో ప్రేమను రేపె దోషం
నా మనసును లాగె దోషం
నన్ను పిచ్చిగా మార్చె దోషం
నా గుండెల్లో నువ్వే గుండెల్లో
నీ ఊహలే రేయి పగలూ
నీ రూపం నా కళ్ళలో
ఈ పిచ్చితనం లోనే ఉందిలే
ఆనందం ఆనందం
నీ మాటలే నాకిదే
శృతి సంగీతం
నీ చూపులే నాకిదే
కమ్మని భావం
English Lyrics / Transliteration
Naalo premanu repe dosham
Naa manasunu laage dosham
Nannu pichiga maarche dosham
Naa gundello nuvve gundello
Nee oohale reyi pagalu
Nee roopam naa kallalo
Ee pichithanam lone undile
Aanandam aanandam
Nee maatale naakide
Shruthi sangeetham
Nee choopule naakide
Kammani bhaavam
Nee navve chaalule
Naakoka varam
Neetho ee jeevitham
Naraka swargam
Antha endukule
Premaaksharam
Neekai nenu brathike
Dosham dosham
Dosham dosham neede dosham
Naalo premanu repe dosham
Naa manasunu laage dosham
Nannu pichiga maarche dosham
Chirugaalilo thirige
Naa madhilo edo
Chelimi chese nedu
Chirunavve nuvvu
Ontarinaina neetho
Jathakalisui unte
Chaalu chaalu ika
Santhosham
Vennelalo virabhoose
Poovulanni ninne
Choosthunte
Haayiga
Mogali poovula
Adugesi nuvvu
Vasthe
Naalo
Prema nadhi
Upponguna
Dosham dosham neede dosham
Naalo premanu repe dosham
Naa manasunu laage dosham
Nannu pichiga maarche dosham
Naa gundello nuvve gundello
Nee oohale reyi pagalu
Nee roopam naa kallalo
Ee pichithanam lone undile
Aanandam aanandam
Nee maatale naakide
Shruthi sangeetham
Nee choopule naakide
Kammani bhaavam