Telugu Lyrics
హున్నా నబానా… హున్నా నబానా…
నడచు పడమరని… చూడర కనులెన్నో
ఒడిలోన వేసుకుని… లాలింప చాలన్నో
వయసుకు వయసు తోడై… విరిసెను వలపెంతో
హాయిగ పంచుకోవె… ప్రేమలో జీవమెంతో
హే… వగలెన్నో ఇక నీవడిలో
అడుగులే అడిగెలే…
అరక్షణం ఇక నా దడిలో
కలలెన్నో విరియలే…
మదిలోన మధురగీతం…
పలికెను నీ నామమ్…
చెలియా నీ తలపులతో…
గడిచెను దినమెంతో…
హున్నా నబానా… హున్నా నబానా…
హున్నా నబానా… హున్నా నబానా…
రేయి రానే రాదు… పగలదే మిగిలింది
పగలు రానే రాదు… రేయినే కోరింది
రంగుల వానలే… కురిసెనే గుండెలో
తొలివలపు తంటలే… నడిచెనే చెంతలో
హే… కలకలమన్న నీ మురిపెం
సరసము చిలిపితనం
కరిగిపోవు నా యవ్వనం
కలిసిపోనీ ఈ క్షణం
మదిలోన మధురగీతం…
పలికెను నీ నామమ్…
చెలియా నీ తలపులతో…
గడిచెను దినమెంతో…
హున్నా నబానా… హున్నా నబానా…
హున్నా నబానా… హున్నా నబానా…
నడచు పడమరని… చూడర కనులెన్నో
ఒడిలోన వేసుకుని… లాలింప చాలన్నో
వయసుకు వయసు తోడై… విరిసెను వలపెంతో
హాయిగ పంచుకోవె… ప్రేమలో జీవమెంతో
English Lyrics / Transliteration
Hunna nabana… hunna nabana…
Naduchu padamaranini… choodara kanulennno
Odilona vesukuni… lalimpa chaalannno
Vayasuku vayasu thodai… virisenu valapentho
Haayiga panchukove… premalo jeevamentho
Hey… vagalennno ika neevadilo
Adugule adigele…
Arakshanam ika naa dadilo
Kalalennno viriyale…
Madilona madhurageetham…
Palikenu nee naamam…
Cheliyaa nee thalapulatho…
Gadichenu dinamentho…
Hunna nabana… hunna nabana…
Hunna nabana… hunna nabana…
Reyi raane raadhu… pagaladhe migilindhi
Pagalu raane raadhu… reyine korindhi
Rangula vaanaley… kurisene gundelo
Tholivalapu thantale… nadichene chenthalo
Hey… kalakalamanna nee muripem
Sarasamu chilipithanam
Karigipovu naa yavvanam
Kalisiponee ee kshanam
Madilona madhurageetham…
Palikenu nee naamam…
Cheliyaa nee thalapulatho…
Gadichenu dinamentho…
Hunna nabana… hunna nabana…
Hunna nabana… hunna nabana…
Naduchu padamaranini… choodara kanulennno
Odilona vesukuni… lalimpa chaalannno
Vayasuku vayasu thodai… virisenu valapentho
Haayiga panchukove… premalo jeevamentho