Telugu Lyrics
అనంతరమ్య పరిపూర్ణమైన
అనురమ్య పరిపూర్ణమైన
అనంతరమ్య పరిపూర్ణమైన
నీ మహిమల నాతల్లి
నీ మహిమల నాతల్లి
విన్నవారికి కన్నవారికి
వెన్నతో బెట్టినబొమ్మలే
వెన్నతో బెట్టినబొమ్మలే
ఆదిమూలమైన
అనంతమైన
అందమైన
అఖండమైన
అనురమ్య పరిపూర్ణమైన
అనంతరమ్య పరిపూర్ణమైన
పరమపద విహారమైన
పద్మనాభ ధ్యేయమైన
పరమపద విహారమైన
పద్మనాభ ధ్యేయమైన
లోకమునకు జీవమైన
లోకమునకు జీవమైన
దేవదేవ నారసింహ
త్యాగరాజ కీర్తనల
త్యాగరాజ కీర్తనల
ఆనందమయమైన
అద్భుతమైన
అమరమైన
అఖండమైన
అనురమ్య పరిపూర్ణమైన
అనంతరమ్య పరిపూర్ణమైన
English Lyrics / Transliteration
Anantaramyapoornameina
Anuramyapoornameina
Anantaramyapoornameina
Nee mahimalu naathalli
Nee mahimalu naathalli
Vinnavaariki kannavaariki
Vennatobettinabommaley
Vennatobettinabommaley
Aadimoolamaina
Ananthamaina
Andamaina
Akhandamaina
Anuramyapoornameina
Anantaramyapoornameina
Paramapadha viharamaina
Padmanabha dhyeyamaina
Paramapadha viharamaina
Padmanabha dhyeyamaina
Lokamunaku jeevamaina
Lokamunaku jeevamaina
Devadeva Narashimha
Thyagaraja keerthanalu
Thyagaraja keerthanalu
Anandamayamaina
Adbhutamaina
Amaramaina
Akhandamaina
Anuramyapoornameina
Anantaramyapoornameina