Telugu Lyrics
చి చి నరుల దేటి తిరుగుచుందురు
ఆ చిత్తజుని పూవుల సొంపులు
చిరంజీవులైన యెవరికైనను
తిరముగ చేకురునా యీ సొంపులు
ఆ చిత్తజుని పూవుల సొంపులు
చిరంజీవులైన యెవరికైనను
తిరముగ చేకురునా యీ సొంపులు
English Lyrics / Transliteration
Chi chi narula detti tiruguchunduru
Aa chithhajuni poovula sompulu
Chiranjeevulaina yevarikainanu
Tiramuga chekurunaa yee sompulu
Aa chithhajuni poovula sompulu
Chiranjeevulaina yevarikainanu
Tiramuga chekurunaa yee sompulu