Telugu Lyrics
నటతాల బ్రమ్మాయానీ నడకల దేవా నీవు
ఎట్టెటు పొతే అట్టట్టె పోయేటి దేవా నీవు
నటతాల బ్రమ్మాయానీ నడకల దేవా నీవు
చటుక్కున నన్ను చేరవచ్చేటి దేవా నీవు
చటుక్కున నన్ను చేరవచ్చేటి దేవా నీవు
దిక్కులకు నీవయ్యా దిక్కులన్ని నీవయ్యా
దిక్కులకు నీవయ్యా దిక్కులన్ని నీవయ్యా
నటతాల బ్రమ్మాయానీ నడకల దేవా నీవు
పట్టువని నేను పాడేటి పాటల దేవా నీవు
పట్టువని నేను పాడేటి పాటల దేవా నీవు
గట్టెక్కించే దేవా కట్టెలు మోసే దేవా
గట్టెక్కించే దేవా కట్టెలు మోసే దేవా
నటతాల బ్రమ్మాయానీ నడకల దేవా నీవు
అన్నిట నీవే అయ్యవయ్య అయ్యో అయ్యవయ్య
అన్నిట నీవే అయ్యవయ్య అయ్యో అయ్యవయ్య
అన్నట్టే నీవయ్యా అనిపించే దేవా నీవు
నటతాల బ్రమ్మాయానీ నడకల దేవా నీవు
ఎట్టెటు పొతే అట్టట్టె పోయేటి దేవా నీవు
నటతాల బ్రమ్మాయానీ నడకల దేవా నీవు
English Lyrics / Transliteration
Natanala Brammayani nadakala deva neevu
Ettetu pothe attatte poyeti deva neevu
Natanala Brammayani nadakala deva neevu
Chatukkuna nannu cheravacheti deva neevu
Chatukkuna nannu cheravacheti deva neevu
Dikkulaku neevayya dikkulanni neevayya
Dikkulaku neevayya dikkulanni neevayya
Natanala Brammayani nadakala deva neevu
Pattuvani nenu padeti paatala deva neevu
Pattuvani nenu padeti paatala deva neevu
Gattekinche deva kattelu mose deva
Gattekinche deva kattelu mose deva
Natanala Brammayani nadakala deva neevu
Annita neeve ayyavayya ayyo ayyavayya
Annita neeve ayyavayya ayyo ayyavayya
Annate neevayya anipinche deva neevu
Natanala Brammayani nadakala deva neevu
Ettetu pothe attatte poyeti deva neevu
Natanala Brammayani nadakala deva neevu