Telugu Lyrics
ఆడుగడుగు సాయి నామం
ఆడుగడుగు సాయి నామం
అదిగో సాయి రూపం
అదిగో సాయి రూపం
ఆడుగడుగు సాయి ధామం
ఆడుగడుగు సాయి నామం
అదిగో సాయి రూపం
అదిగో సాయి రూపం
శరణంటూ వస్తే చాలు
చేయి అందిస్తాడు
భయమంటూ ఉంటే లేదు
లోకం చూస్తాడు
శరణంటూ వస్తే చాలు
చేయి అందిస్తాడు
భయమంటూ ఉంటే లేదు
లోకం చూస్తాడు
సాయికి సాయియే సాటి
సర్వం ఆయనే
సాయికి సాయియే సాటి
సర్వం ఆయనే
ఆడుగడుగు సాయి ధామం
ఆడుగడుగు సాయి నామం
అదిగో సాయి రూపం
అదిగో సాయి రూపం
కష్టాలన్నీ తీర్చే
కామధేనువు సాయి
కరుణామయుడు ఈ దైవం
కన్నతండ్రి సాయి
కష్టాలన్నీ తీర్చే
కామధేనువు సాయి
కరుణామయుడు ఈ దైవం
కన్నతండ్రి సాయి
ఆయనో ప్రేమ సంద్రం
ఆయనో అమృత ధార
ఆయనో ప్రేమ సంద్రం
ఆయనో అమృత ధార
ఆడుగడుగు సాయి ధామం
ఆడుగడుగు సాయి నామం
అదిగో సాయి రూపం
అదిగో సాయి రూపం
English Lyrics / Transliteration
Aadugadugu Sai Naamam
Aadugadugu Sai Naamam
Adigo Sai Roopam
Adigo Sai Roopam
Aadugadugu Sai Dhamam
Aadugadugu Sai Naamam
Adigo Sai Roopam
Adigo Sai Roopam
Sharanantu vaste chaalu
Cheyi andistadu
Bhayamantu unte ledu
Lokam chustadu
Sharanantu vaste chaalu
Cheyi andistadu
Bhayamantu unte ledu
Lokam chustadu
Saiki Saeye saati
Sarvam aayane
Saiki Saeye saati
Sarvam aayane
Aadugadugu Sai Dhamam
Aadugadugu Sai Naamam
Adigo Sai Roopam
Adigo Sai Roopam
Kashtalanni teerche
Kamadhenuvu Sai
Karunamayudu ee daivam
Kannatandri Sai
Kashtalanni teerche
Kamadhenuvu Sai
Karunamayudu ee daivam
Kannatandri Sai
Aayano prema sandram
Aayano amrutha dhaara
Aayano prema sandram
Aayano amrutha dhaara
Aadugadugu Sai Dhamam
Aadugadugu Sai Naamam
Adigo Sai Roopam
Adigo Sai Roopam