Telugu Lyrics
అవతార పురుషుడు అవతరించెను
అవతార పురుషుడు అవతరించెను
లోకముల పాపముల తొలగించగ
అవతార పురుషుడు అవతరించెను
అరిషడ్వర్గముల తొలగించి
అరిషడ్వర్గముల తొలగించి
అందరిలో ఆనందము నింపగ
అవతార పురుషుడు అవతరించెను
లోకముల పాపముల తొలగించగ
అవతార పురుషుడు అవతరించెను
ధర్మము నిలబెట్టగ
ధర్మము నిలబెట్టగ
అన్యాయమును ఎదిరించగ
అవతార పురుషుడు అవతరించెను
లోకముల పాపముల తొలగించగ
అవతార పురుషుడు అవతరించెను
అందరికి శాంతిని
అందరికి శాంతిని
అందించగ వచ్చెను
అవతార పురుషుడు అవతరించెను
లోకముల పాపముల తొలగించగ
అవతార పురుషుడు అవతరించెను
English Lyrics / Transliteration
Avatara purushudu avatarinchenu
Avatara purushudu avatarinchenu
Lokamula papamula tolaginchaga
Avatara purushudu avatarinchenu
Arishadvargamula tolaginchi
Arishadvargamula tolaginchi
Andarilo aanandamu nimpaga
Avatara purushudu avatarinchenu
Lokamula papamula tolaginchaga
Avatara purushudu avatarinchenu
Dharmamu nilabettaga
Dharmamu nilabettaga
Anyayamunu edirinchaga
Avatara purushudu avatarinchenu
Lokamula papamula tolaginchaga
Avatara purushudu avatarinchenu
Andariki shantini
Andariki shantini
Andinchaga vacchenu
Avatara purushudu avatarinchenu
Lokamula papamula tolaginchaga
Avatara purushudu avatarinchenu