Telugu Lyrics
దయతో దేవుడా నీవొచ్చి కాపాడాలి
దుఃఖములన్నీ దూరం అవ్వాలి
దిక్కు తోచని వేళ నీవే తోడుండాలి
లోకం లో ఎన్నో వున్నాయి
బాధలు గోడులు తెలియనివి
కన్నీళ్ళెన్నో దాచుకున్నాయి
బతుకునెన్నో వెతుకున్నవి
బ్రతుకు అంటే ఓ ప్రయాణం
గమ్యం చేరే వరకు
అవరోధాలెన్నో దాటుకుంటూ
సాగిపోవాలి ముందుకు
నీవే గతి మాకు
నీవే దిక్కు మాకు
దూరితములన్నీ దూరమవ్వాలి
దయతో దేవుడా నీవొచ్చి కాపాడాలి
దుఃఖములన్నీ దూరం అవ్వాలి
దిక్కు తోచని వేళ నీవే తోడుండాలి
ఆశలన్నీ అడియాసలు
భయాలన్నీ భంగిమలు
కాలం రాసి పెట్టినవే
జీవితాన ప్రతిక్షణం
కష్టాలెన్నో కన్నీళ్ళెన్నో
ఎదురైనప్పుడు
నీవే మాకు ధైర్యం
నీవే మాకు బలం
దూరితములన్నీ దూరమవ్వాలి
దయతో దేవుడా నీవొచ్చి కాపాడాలి
దుఃఖములన్నీ దూరం అవ్వాలి
దిక్కు తోచని వేళ నీవే తోడుండాలి
English Lyrics / Transliteration
Dayatho devuda nee vacchi kaapadali
Duhkhamulanni dooram avvali
Dikku tochani vela neeve thodundali
Lokam lo enno unnai
Badhalu godulu teliyanivi
Kanneel enno dachukunnayi
Batakunenno vetukunnayi
Bratuku ante o prayanam
Gamyam chere varaku
Avarodhal enno datukuntu
Saagipovali munduku
Neeve gathi maku
Neeve dikku maku
Dooritamulanni dooramavvali
Dayatho devuda nee vacchi kaapadali
Duhkhamulanni dooram avvali
Dikku tochani vela neeve thodundali
Aashalanni adiyasalu
Bhayalanni bhangimalu
Kaalam raasi pettinave
Jeevitana pratikshanam
Kashtalenno kanneel enno
Edurainappudu
Neeve maku dhairyam
Neeve maku balam
Dooritamulanni dooramavvali
Dayatho devuda nee vacchi kaapadali
Duhkhamulanni dooram avvali
Dikku tochani vela neeve thodundali