Telugu Lyrics
మెల్లగా నడచుచు మెల్లగ సాగెను
చెంగావి చీర కొంగున
చిన్ని మల్లెపూల దండ
గంగలో ముంచెను
గజ్జల్ గల్లు గల్లు గల్లు మన్నది
మెల్లగా నడచుచు మెల్లగ సాగెను
పారాణి పాదాల జాడల
పూవులే పూచెను
పారేటి సెలయేరు
సన్నాయి ఊదెను
సందెపొద్దున సంపంగి
ముత్యాలు కురిసెను
చీకటిలో వెన్నెల
చిందులే తొకెను
గజ్జల్ గల్లు గల్లు గల్లు మన్నది
మెల్లగా నడచుచు మెల్లగ సాగెను
చెంగావి చీర కొంగున
చిన్ని మల్లెపూల దండ
గంగలో ముంచెను
గజ్జల్ గల్లు గల్లు గల్లు మన్నది
మెల్లగా నడచుచు మెల్లగ సాగెను
గోదారి అలల వలే
తన నడక సాగెను
బంగారు నడుమున
పట్టు చేర వలెనె
అందాల రాశులు
అలమేలు మంగ వలెనె
తొలిసారిగా చూసిన
తనువు పులకరించెను
గజ్జల్ గల్లు గల్లు గల్లు మన్నది
మెల్లగా నడచుచు మెల్లగ సాగెను
చెంగావి చీర కొంగున
చిన్ని మల్లెపూల దండ
గంగలో ముంచెను
గజ్జల్ గల్లు గల్లు గల్లు మన్నది
మెల్లగా నడచుచు మెల్లగ సాగెను
English Lyrics / Transliteration
Mellaga nadachuchu mellaga saagenu
Chengavi cheera konguna
Chinni mallepoola danda
Gangalo munchenu
Gajjal ghallu ghallu ghallu mannadi
Mellaga nadachuchu mellaga saagenu
Paarani paadaala jaadala
Poovule poochenu
Paareti selayeru
Sannaayi oodenu
Sandepodduna sampangi
Muthyaalu kurisenu
Cheekatilo vennela
Chindulato kenu
Gajjal ghallu ghallu ghallu mannadi
Mellaga nadachuchu mellaga saagenu
Chengavi cheera konguna
Chinni mallepoola danda
Gangalo munchenu
Gajjal ghallu ghallu ghallu mannadi
Mellaga nadachuchu mellaga saagenu
Godari alala vale
Thana nadaka saagenu
Bangaru nadumuna
Pattu cheera valene
Andaala raasulu
Alamelu manga valene
Tholisaarigaa choosina
Thanuvu pulakarinchenu
Gajjal ghallu ghallu ghallu mannadi
Mellaga nadachuchu mellaga saagenu
Chengavi cheera konguna
Chinni mallepoola danda
Gangalo munchenu
Gajjal ghallu ghallu ghallu mannadi
Mellaga nadachuchu mellaga saagenu