Telugu Lyrics
శ్రీ సాయినాథుని దివ్యక్షేత్రము
ఇడే షిర్డీ సుక్షేత్రము
శ్రీ సాయినాథుని దివ్యక్షేత్రము
భక్తజనముల పాపముల
భంజనము చేయు పుణ్యక్షేత్రము
ఇడే షిర్డీ సుక్షేత్రము
శ్రీ సాయినాథుని దివ్యక్షేత్రము
అరచేత వెన్నతో
శ్రీ కృష్ణునితో సమానము
అరచేత వెన్నతో
శ్రీ కృష్ణునితో సమానము
లోకములన్నిటికి
శరణాగతి స్వరూపము
ఇడే షిర్డీ సుక్షేత్రము
శ్రీ సాయినాథుని దివ్యక్షేత్రము
దత్తాత్రేయుడై
సర్వలోకాలకు తానే దిక్కు
దత్తాత్రేయుడై
సర్వలోకాలకు తానే దిక్కు
భక్తిభావముతో
వచ్చినవారికి తానే రక్ష
ఇడే షిర్డీ సుక్షేత్రము
శ్రీ సాయినాథుని దివ్యక్షేత్రము
ఇడే షిర్డీ సుక్షేత్రము
శ్రీ సాయినాథుని దివ్యక్షేత్రము
భక్తజనముల పాపముల
భంజనము చేయు పుణ్యక్షేత్రము
ఇడే షిర్డీ సుక్షేత్రము
శ్రీ సాయినాథుని దివ్యక్షేత్రము
English Lyrics / Transliteration
Sri Sainathuni Divya Kshetramu
Ide Shirdi Su Kshetramu
Sri Sainathuni Divya Kshetramu
Bhaktajanamula Papamula
Bhanjanamu Cheyu Punyakshetramu
Ide Shirdi Su Kshetramu
Sri Sainathuni Divya Kshetramu
Aracheta Vennatho
Sri Krishnuni tho Samanamu
Aracheta Vennatho
Sri Krishnuni tho Samanamu
Lokamalannitiki
Sharanagathi Swaroopamu
Ide Shirdi Su Kshetramu
Sri Sainathuni Divya Kshetramu
Dattatreyudai
Sarva lokalaku Taane Dikku
Dattatreyudai
Sarva lokalaku Taane Dikku
Bhaktibhavamutho
Vachchinavariki Taane Raksha
Ide Shirdi Su Kshetramu
Sri Sainathuni Divya Kshetramu
Ide Shirdi Su Kshetramu
Sri Sainathuni Divya Kshetramu
Bhaktajanamula Papamula
Bhanjanamu Cheyu Punyakshetramu
Ide Shirdi Su Kshetramu
Sri Sainathuni Divya Kshetramu