Telugu Lyrics
లాలించు నా సాయిప్రభో
లాలాలీ నా సాయిప్రభో
నన్ను లాలించు నా సాయిప్రభో
కమ్మని కలలకు దీవెన
కరుణించు నా సాయిప్రభో
అమ్మకు దిక్కు నీవేగా
అలరించు నా సాయిప్రభో
లాలి లాలి సాయిప్రభో
లాలించు నా సాయిప్రభో
లాలాలీ నా సాయిప్రభో
నన్ను లాలించు నా సాయిప్రభో
శ్రీ సాయి రామాయ నమః
శ్రీ సాయి కృష్ణాయ నమః
శ్రీ సాయి నాథాయ నమః
శ్రీ సాయి శాంతాయ నమః
అంబాజీ భజనలకు
అండగ నిలుచు నా సాయిప్రభో
అందరి ఆశలకు
అనువవు నా సాయిప్రభో
లాలి లాలి సాయిప్రభో
లాలించు నా సాయిప్రభో
లాలాలీ నా సాయిప్రభో
నన్ను లాలించు నా సాయిప్రభో
శరణాగత రక్షకుడవు
శరణుకోరి వచ్చెదను
హరిలోన నీవేగా
అనుక్షణము నిను తలచెదను
లాలి లాలి సాయిప్రభో
లాలించు నా సాయిప్రభో
లాలాలీ నా సాయిప్రభో
నన్ను లాలించు నా సాయిప్రభో
కమ్మని కలలకు దీవెన
కరుణించు నా సాయిప్రభో
అమ్మకు దిక్కు నీవేగా
అలరించు నా సాయిప్రభో
English Lyrics / Transliteration
Lalinchu Naa Saiprabho
Lalali Naa Saiprabho
Nannu Lalinchu Naa Saiprabho
Kammani kalalaku deevana
Karuninchu Naa Saiprabho
Ammaku dikku neevega
Alarinchu Naa Saiprabho
Lali Lali Saiprabho
Lalinchu Naa Saiprabho
Lalali Naa Saiprabho
Nannu Lalinchu Naa Saiprabho
Sri Sai Ramaya Namah
Sri Sai Krishnaya Namah
Sri Sai Nathaya Namah
Sri Sai Shantaya Namah
Ambaji bhajanalaku
Andaga niluchu Naa Saiprabho
Andari aashalaku
Anuvu naa Saiprabho
Lali Lali Saiprabho
Lalinchu Naa Saiprabho
Lalali Naa Saiprabho
Nannu Lalinchu Naa Saiprabho
Sharanagatha rakshakudavu
Sharanu kori vacchedanu
Harilona neevega
Anukshanamu ninu talachedanu
Lali Lali Saiprabho
Lalinchu Naa Saiprabho
Lalali Naa Saiprabho
Nannu Lalinchu Naa Saiprabho
Kammani kalalaku deevana
Karuninchu Naa Saiprabho
Ammaku dikku neevega
Alarinchu Naa Saiprabho