Telugu Lyrics
మాణిక్య కంఠస్వామి నీవే మాంగళ్య రూపుడవు
నీ పాదములందు పడి వేడితి
నీ పాదములందు పడి వేడితి
దయ చూపుమా దయ చూపుమా
మాణిక్య కంఠస్వామి నీవే మాంగళ్య రూపుడవు
నీ పాదములందు పడి వేడితి
దయ చూపుమా దయ చూపుమా
శంకర నందన అయ్యప్ప
శంకర నందన అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శంకర నందన అయ్యప్ప
నీ దివ్య రూపము కనులార
నీ దివ్య రూపము కనులార
చూడగ నా యద కోరుచున్నది
చూడగ నా యద కోరుచున్నది
కరుణించుమా కరుణించుమా
కరుణించుమా కరుణించుమా
మాణిక్య కంఠస్వామి నీవే మాంగళ్య రూపుడవు
నీ పాదములందు పడి వేడితి
దయ చూపుమా దయ చూపుమా
కాల స్వరూపానివి కనక
కాల స్వరూపానివి కనక
నీల కంఠుడవు నీల కంఠుడవు
నీలాంబర ధరవీవు
మాణిక్య కంఠస్వామి నీవే మాంగళ్య రూపుడవు
నీ పాదములందు పడి వేడితి
దయ చూపుమా దయ చూపుమా
English Lyrics / Transliteration
Manikya Kantaswami neeve mangalya roopudavu
Nee padamalandu padi vedithi
Nee padamalandu padi vedithi
Daya choopuma daya choopuma
Manikya Kantaswami neeve mangalya roopudavu
Nee padamalandu padi vedithi
Daya choopuma daya choopuma
Sankara Nandana Ayyappa
Sankara Nandana Ayyappa
Sharana Sharana Ayyappa
Sankara Nandana Ayyappa
Nee divya roopamu kanulaara
Nee divya roopamu kanulaara
Choodaga naa yada koruchunnadi
Choodaga naa yada koruchunnadi
Karuninchuma karuninchuma
Karuninchuma karuninchuma
Manikya Kantaswami neeve mangalya roopudavu
Nee padamalandu padi vedithi
Daya choopuma daya choopuma
Kaala swaroopaani vi kanaka
Kaala swaroopaani vi kanaka
Neela kanthudavu neela kanthudavu
Neelaambara dharaveevu
Manikya Kantaswami neeve mangalya roopudavu
Nee padamalandu padi vedithi
Daya choopuma daya choopuma