Telugu Lyrics
లాలాలాలాలా
అందాలమ్మా లారా లారా అందాలమ్మా
అందాలమ్మా లారా లారా అందాలమ్మా
ఏడు రంగుల రామ చిలుక
అందాలమ్మో
వేదన పడే వలపుల పులకి
ఆహా..అహో..
ఎటు చూసినా నువ్వే కనపడవే
ఇటు రావే
ఒక్క చూపు చాలని
హృదయాన నిలిచిపోవని
ఒకసారి చూసి నన్ను
మరలా చూడవే
ఓ యమ్మ లారా లారా ఓ యమ్మ లారా
లాలాలాలాలా
అందాలమ్మా లారా లారా అందాలమ్మా
అందాలమ్మా లారా లారా అందాలమ్మా
పాల కడలిలో అలలు లేకున్నా
పొంగెనులే
పాల బుగ్గల నీ సొగసులు
చూసి పొంగెనులే
నీ నవ్వులలో నెలవంక
వెన్నెల పొంగెనులే
నీ ఒడిలో చేరి
నా మనసే ఊయల లూగెనులే
ఓ యమ్మ లారా లారా ఓ యమ్మ లారా
లాలాలాలాలా
అందాలమ్మా లారా లారా అందాలమ్మా
అందాలమ్మా లారా లారా అందాలమ్మా
ఏడు రంగుల రామ చిలుక
అందాలమ్మో
వేదన పడే వలపుల పులకి
ఆహా..అహో..
ఎటు చూసినా నువ్వే కనపడవే
ఇటు రావే
ఒక్క చూపు చాలని
హృదయాన నిలిచిపోవని
ఒకసారి చూసి నన్ను
మరలా చూడవే
English Lyrics / Transliteration
Laalalaalaala
Andalammamma laara laara andalammamma
Andalammamma laara laara andalammamma
Edu rangula rama chiluka
Andalamammo
Vedana pade valapula pulaki
Aaha..aho..
Etu chusina nuvve kanapadave
Itu raave
Okka choopu chaalani
Hridayana nilichipovani
Oka saari choosi nannu
Marala choodave
O yamma laara laara o yamma laara
Laalalaalaala
Andalammamma laara laara andalammamma
Andalammamma laara laara andalammamma
Paala kadalilo alalu lekunna
Pongenule
Paala buggala nee sogasulu
Choosi pongenule
Nee navvulalo nelavanka
Vennela pongenule
Nee odilo cheri
Naa manase uyala loogenule
O yamma laara laara o yamma laara
Laalalaalaala
Andalammamma laara laara andalammamma
Andalammamma laara laara andalammamma
Edu rangula rama chiluka
Andalamammo
Vedana pade valapula pulaki
Aaha..aho..
Etu chusina nuvve kanapadave
Itu raave
Okka choopu chaalani
Hridayana nilichipovani
Oka saari choosi nannu
Marala choodave