Telugu Lyrics
నిన్ను సేవించగ నాకు దయనిమ్ము శారదాంబ
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యా రంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
అక్షరాల రూపానివి అమృతాల తీపనివి
జ్ఞాన దీపం వెలిగించగ జాబిలివమ్మా
అక్షరాల రూపానివి అమృతాల తీపనివి
జ్ఞాన దీపం వెలిగించగ జాబిలివమ్మా
వేద శాస్త్ర పురాణాల వేదిక నీవమ్మా
నాద బ్రహ్మ స్వరూపిణి నా తల్లివమ్మా
వేద శాస్త్ర పురాణాల వేదిక నీవమ్మా
నాద బ్రహ్మ స్వరూపిణి నా తల్లివమ్మా
శారదాంబ కరుణానిధి శారదాంబ
నిన్ను సేవించగ నాకు దయనిమ్ము శారదాంబ
గురు పరంపరలోన గుడిలోన కొలువైన
గుణ నిధివి నీవమ్మా
గురు పరంపరలోన గుడిలోన కొలువైన
గుణ నిధివి నీవమ్మా
కళలకు ప్రాణం పోసే కమ్మని తల్లివి
కమ్మని తల్లివి
కళలకు ప్రాణం పోసే కమ్మని తల్లివి
కమ్మని తల్లివి
అక్షరాల రూపానివి అమృతాల తీపనివి
జ్ఞాన దీపం వెలిగించగ జాబిలివమ్మా
అక్షరాల రూపానివి అమృతాల తీపనివి
జ్ఞాన దీపం వెలిగించగ జాబిలివమ్మా
శారదాంబ కరుణానిధి శారదాంబ
నిన్ను సేవించగ నాకు దయనిమ్ము శారదాంబ
English Lyrics / Transliteration
Ninnu sevinchaga naaku dayanimmmu Sharadamba
Saraswati Namastubhyam Varade Kamaroopini
Vidya Rambham Karishyami Siddhhih Bhavatu Me Sada
Aksharala roopaanivi amruthaala teepanivi
Jnana deepam veliginchaga jaabilivamma
Aksharala roopaanivi amruthaala teepanivi
Jnana deepam veliginchaga jaabilivamma
Veda shastra puraanala vedika neevamma
Nada brahma swaroopini naa tallivamma
Veda shastra puraanala vedika neevamma
Nada brahma swaroopini naa tallivamma
Sharadamba Karunanidhi Sharadamba
Ninnu sevinchaga naaku dayanimmmu Sharadamba
Guru paramparalona gudilona koluvaina
Guna nidhi vi neevamma
Guru paramparalona gudilona koluvaina
Guna nidhi vi neevamma
Kalalaku pranam pose kammani tallivi
Kammani tallivi
Kalalaku pranam pose kammani tallivi
Kammani tallivi
Aksharala roopaanivi amruthaala teepanivi
Jnana deepam veliginchaga jaabilivamma
Aksharala roopaanivi amruthaala teepanivi
Jnana deepam veliginchaga jaabilivamma
Sharadamba Karunanidhi Sharadamba
Ninnu sevinchaga naaku dayanimmmu Sharadamba