Telugu Lyrics
చావుతో చేసిన పందాలు…
పోరాటాల పోకడలు…
రక్తపుటద్దాల వెలుగులు…
అది ఏవో వీరుల కథలు
చావుతో చేసిన పందాలు
పోరాటాల పోకడలు
రక్తపుటద్దాల వెలుగులు
రక్తపుటేరుల పరుగులు
మరణమనే శిఖరాల అరుగులు
విధిరాత వెనుక దాగున్న
నిజాలు ఛేదిస్తు…
ఆ… ఆ… ఆ…
ఆ… ఆ… ఆ…
ఓ… ఓ… ఓ…
ఓ… ఓ… ఓ…
రక్తమెన్నడూ వెనకడుగు వెయ్యదు
హృదయాన జ్వాల ఆరదు
పోరాటమే మన ఊపిరి
శత్రువుపై మనదీ వజ్రాయుధము
ఆ… ఆ… ఆ…
ఆ… ఆ… ఆ…
ఓ… ఓ… ఓ…
ఓ… ఓ… ఓ…
తొలి అడుగు ఈ రక్తపు దారిలో
త్యాగాల మేఘం కమ్మే వేళలో
గెలుపు ఓటములు నీ చేతిలో
నిన్ను గెలిపించుకో నీ ధైర్యమే
అది ఏవో వీరుల కథలు
చావుతో చేసిన పందాలు
పోరాటాల పోకడలు
రక్తపుటద్దాల వెలుగులు
English Lyrics / Transliteration
ChAvutO chEsina pandAlu…
POrATAlA pOkadalu…
RaktapaddAlA velugulu…
Adi evO veerula kathalu
ChAvutO chEsina pandAlu
POrATAlA pOkadalu
RaktapaddAlA velugulu
RaktapErula parugulu
MaraNamane sikharAla arugulu
VidhirAta venuka dAgunna
nijAlu chEdhistu…
Aa… Aa… Aa…
Aa… Aa… Aa…
O… O… O…
O… O… O…
RaktamennadU venakaDugu veyyadu
HrudayAna jvAla Aradu
POrATamE mana Upiri
Shatruvpai manadI vajrAyudhamu
Aa… Aa… Aa…
Aa… Aa… Aa…
O… O… O…
O… O… O…
Toli aDugu ee raktapu dArielO
TyAgAla mEgham kammE vELalO
Gelupu OTamulu nee chEtilO
Ninnu gelipinchukO nee dhairyamE
Adi evO veerula kathalu
ChAvutO chEsina pandAlu
POrATAlA pOkadalu
RaktapaddAlA velugulu