Telugu Lyrics
చిత్ర విచిత్రముల చిత్త విహంగమా
చిత్రంగి చిత్రంగి చిత్రంగి
చిత్ర విచిత్రముల చిత్త విహంగమా
రంగుల రంగీలు నాతో నర్తించె
వంకర వంకరగా నా మనసు పరుగులెత్తె
రంగుల రంగీలు నాతో నర్తించె
వంకర వంకరగా నా మనసు పరుగులెత్తె
పులకింతలతో పులకాంకితముగా
పులకింతలతో పులకాంకితముగా
పులకించి పోయెనే పుణ్యవతి
చిత్రంగి చిత్రంగి చిత్రంగి
చిత్ర విచిత్రముల చిత్త విహంగమా
చిత్రంగి చిత్రంగి చిత్రంగి
చిత్ర విచిత్రముల చిత్త విహంగమా
అందాల మాలికలో ఆనంద లీలలు
అలరించే నాలో ఆశల ఊయలలు
అందాల మాలికలో ఆనంద లీలలు
అలరించే నాలో ఆశల ఊయలలు
సందె పొద్దులలో చందనపు గాలి
సందె పొద్దులలో చందనపు గాలి
జంటతో తిరగాలెంత ఆశ
చిత్రంగి చిత్రంగి చిత్రంగి
చిత్ర విచిత్రముల చిత్త విహంగమా
చిత్రంగి చిత్రంగి చిత్రంగి
చిత్ర విచిత్రముల చిత్త విహంగమా
అరవిరిసిన పూలలో పరిమళాలు
అనురాగపు కాంతులో వెలుగు రేకులు
అరవిరిసిన పూలలో పరిమళాలు
అనురాగపు కాంతులో వెలుగు రేకులు
సరసాల మాటలే సరళాల రాగాలు
సరసాల మాటలే సరళాల రాగాలు
సన్నాయి మోగించె సుమధురంగా
చిత్రంగి చిత్రంగి చిత్రంగి
చిత్ర విచిత్రముల చిత్త విహంగమా
చిత్రంగి చిత్రంగి చిత్రంగి
చిత్ర విచిత్రముల చిత్త విహంగమా
English Lyrics / Transliteration
Chithra vichitramula chiththa vihangama
Chithrangi Chithrangi Chithrangi
Chithra vichitramula chiththa vihangama
Rangula rangeelu naatho nartinche
Vankara vankaraga na manasu paragulethe
Rangula rangeelu naatho nartinche
Vankara vankaraga na manasu paragulethe
Pulakinthalatho pulankithamuga
Pulakinthalatho pulankithamuga
Pulakinchi poyene punyavathi
Chithrangi Chithrangi Chithrangi
Chithra vichitramula chiththa vihangama
Chithrangi Chithrangi Chithrangi
Chithra vichitramula chiththa vihangama
Andala malikalo aananda leelalu
Alarinche naalo aashala ooyalalu
Andala malikalo aananda leelalu
Alarinche naalo aashala ooyalalu
Sandhe poddulalo chandana pu gaali
Sandhe poddulalo chandana pu gaali
Janthatho thiragalentha aasha
Chithrangi Chithrangi Chithrangi
Chithra vichitramula chiththa vihangama
Chithrangi Chithrangi Chithrangi
Chithra vichitramula chiththa vihangama
Aravirisina poolalo parimalalu
Anuragapu kanthulo velugu rekulu
Aravirisina poolalo parimalalu
Anuragapu kanthulo velugu rekulu
Sarasala maatalē saralaala raagalu
Sarasala maatalē saralaala raagalu
Sannayi moginche sumadhuranga
Chithrangi Chithrangi Chithrangi
Chithra vichitramula chiththa vihangama
Chithrangi Chithrangi Chithrangi
Chithra vichitramula chiththa vihangama