Telugu Lyrics
రా రా నా రాజా.. వగల రాజా..
నీ రాకకై వేచియున్నా..
నా కోరిక తీర్చగ రావా..
నా కోరిక తీర్చగ రావా..
రా రా నా రాజా.. వగల రాజా..
నీ రాకకై వేచియున్నా..
నా కోరిక తీర్చగ రావా..
నా కోరిక తీర్చగ రావా..
చందమామ కంటే నువ్వే అందగాడవు
పిచ్చి మనసున పట్టి లాగె శ్రావణుడు
చందమామ కంటే నువ్వే అందగాడవు
పిచ్చి మనసున పట్టి లాగె శ్రావణుడు
ఓ.. నా చిన్ని లోకానికే..
నీవేలే.. తొలి వెలుగు..
ఆ.. నా చిన్ని లోకానికే..
నీవేలే.. తొలి వెలుగు..
రా రా నా రాజా.. వగల రాజా..
నీ రాకకై వేచియున్నా..
నా కోరిక తీర్చగ రావా..
నా కోరిక తీర్చగ రావా..
మువ్వల సవ్వడి వింటే..
మోహము రేగెను..
చెంతనే చేర రావే..
మబ్బుల దాగి..
మువ్వల సవ్వడి వింటే..
మోహము రేగెను..
చెంతనే చేర రావే..
మబ్బుల దాగి..
ఓ.. నా ప్రియమైన..
ఓ.. ప్రియమైన..
నాయో.. ప్రియమైన..
ఓ.. ప్రియమైన..
నాయో.. ప్రియమైన..
నీ ప్రేమ రాగా..
నీ ప్రేమ రాగా..
ఆ.. నా చిన్ని లోకానికే..
నీవేలే.. తొలి వెలుగు..
రా రా నా రాజా.. వగల రాజా..
నీ రాకకై వేచియున్నా..
నా కోరిక తీర్చగ రావా..
నా కోరిక తీర్చగ రావా..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
నా మనసులో..
నీవే..
నా చూపులో..
నీవే..
నా ఊహలో..
నీవే..
అంతా.. నీవే..
నా మనసులో..
నీవే..
నా చూపులో..
నీవే..
నా ఊహలో..
నీవే..
అంతా.. నీవే..
నీవే..
ఆ.. ఆ..
రా రా నా రాజా.. వగల రాజా..
నీ రాకకై వేచియున్నా..
నా కోరిక తీర్చగ రావా..
నా కోరిక తీర్చగ రావా..
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"A must-listen for all music lovers."
"Excellent collection of songs. South Sangeeth never disappoints."
"I've been listening to this on loop. Great quality."
"The background score is incredible. Thanks for sharing."
"Best music site for South Indian hits. Love this track."