Telugu Lyrics
విశ్వీచేదా రాధా విశ్వీచేదా
వేదాంతసారమా వ్యోమగానసారమా
వేదాంతసారమా వ్యోమగానసారమా
నా మనోరధమా రాధా విశ్వీచేదా
రాధా విశ్వీచేదా
నీవు కన్నా అందమా నెమలి పింఛమా
నీవు కన్నా అందమా నెమలి పింఛమా
నీకు అద్దమేది అందాల రాశి
నీకు అద్దమేది అందాల రాశి
అద్దమైనా నీ రూపు చూసి
అద్దమైనా నీ రూపు చూసి
అది తనలో తాను దాగిపోదా
రాధా విశ్వీచేదా రాధా విశ్వీచేదా
ఏ కాంత నీకైనా సరిగాదులే
ఏ కాంత నీకైనా సరిగాదులే
వేయి కాంతులు నీముందు నీరసించులే
వేయి కాంతులు నీముందు నీరసించులే
వెన్నెల వెలుగు నువ్వేలే
వెన్నెల వెలుగు నువ్వేలే
విరిసిన పువ్వేలే
విరిసిన పువ్వేలే
నీవో దేవతా
నీవో దేవతా
నీవో దేవతా
నీవో దేవతా
నీ సుధా మధురాలాపాలా
నీ సుధా మధురాలాపాలా
నా చెవి సోకిన క్షణము
నా చెవి సోకిన క్షణము
నా మదిలో వెన్నెల కురిసె
నా మదిలో వెన్నెల కురిసె
నా మదిలో వెన్నెల కురిసె
రసమయ రతులెన్నో
రసమయ రతులెన్నో
కలతలకు చేసె
కలతలకు చేసె
రాధా విశ్వీచేదా రాధా విశ్వీచేదా
విశ్వీచేదా రాధా విశ్వీచేదా
వేదాంతసారమా వ్యోమగానసారమా
నా మనోరధమా రాధా విశ్వీచేదా
రాధా విశ్వీచేదా
English Lyrics / Transliteration
Visvicheda Radha Visvicheda
Vedantasaramav Omagaana Sarama
Vedantasaramav Omagaana Sarama
Naa Manoradhama Radha Visvicheda
Radha Visvicheda
Neevu Kanna Andamaa Nemali Pinchamaa
Neevu Kanna Andamaa Nemali Pinchamaa
Neeku Addamedhi Andala Raashi
Neeku Addamedhi Andala Raashi
Addamainaa Nee Roopu Choosi
Addamainaa Nee Roopu Choosi
Adhi Thanaloo Thaanu Daagipodhaa
Radha Visvicheda Radha Visvicheda
Ye Kaantha Neekainaa Sarigaadule
Ye Kaantha Neekainaa Sarigaadule
Veyi Kaantulu Neemunndhu Neerasinchule
Veyi Kaantulu Neemunndhu Neerasinchule
Vennela Velugu Nuvvelae
Vennela Velugu Nuvvelae
Virisina Puvvelae
Virisina Puvvelae
Neevo Devathaa
Neevo Devathaa
Neevo Devathaa
Neevo Devathaa
Nee Sudhaa Madhuraalaapaalaa
Nee Sudhaa Madhuraalaapaalaa
Naa Chevi Sokina Kshanamu
Naa Chevi Sokina Kshanamu
Naa Madhilo Vennela Kurisey
Naa Madhilo Vennela Kurisey
Naa Madhilo Vennela Kurisey
Rasamaaya Rathulennoh
Rasamaaya Rathulennoh
Kalathalaku Chesae
Kalathalaku Chesae
Radha Visvicheda Radha Visvicheda
Visvicheda Radha Visvicheda
Vedantasaramav Omagaana Sarama
Naa Manoradhama Radha Visvicheda
Radha Visvicheda