Telugu Lyrics
తారక నామా కరుణా ధామా
రామ రామా రఘువంశ రామా
తారక నామా కరుణా ధామా
శ్రీ రఘువంశ పయోధి చంద్రుడా
శ్రీ రఘువంశ పయోధి చంద్రుడా
దశరథ రామ దశలోక మిత్రుడు
దశరథ రామ దశలోక మిత్రుడు
తారక నామా కరుణా ధామా
రామ రామా రఘువంశ రామా
కాంచన కాంత కాంతి విభాసిత
చారుతరంబుగ జయజయ ధ్వనిచే
అంతరంగమున అర్చించు కొలది
అంతరంగమున అర్చించు కొలది
నీదు మహిమలు నిండుగ లోకముల
నీదు మహిమలు నిండుగ లోకముల
రామ రామా రఘువంశ రామా
తారక నామా కరుణా ధామా
ధీరతమ గుణధామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
ధీరతమ గుణధామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
చరితార్ధులై నన్ను చేర రక్షింపవా
చరితార్ధులై నన్ను చేర రక్షింపవా
రామ రామా రఘువంశ రామా
తారక నామా కరుణా ధామా
English Lyrics / Transliteration
Tharaka Nama Karuna Dhama
Rama Rama Raghu Vamsha Rama
Tharaka Nama Karuna Dhama
Sri Raghu Vamsha Payodhi Chandruda
Sri Raghu Vamsha Payodhi Chandruda
Dasharatha Rama Dashaloka Mithruda
Dasharatha Rama Dashaloka Mithruda
Tharaka Nama Karuna Dhama
Rama Rama Raghu Vamsha Rama
Kanchana Kantha Kanthi Vibhasitha
Charutharambuga Jajaya Dhvaniche
Antharangamuna Archinchu Koladi
Antharangamuna Archinchu Koladi
Needhu Mahimalu Ninduga Lokamula
Needhu Mahimalu Ninduga Lokamula
Rama Rama Raghu Vamsha Rama
Tharaka Nama Karuna Dhama
Dheerathama Gunadhama Sri Rama
Sri Rama Sri Rama
Dheerathama Gunadhama Sri Rama
Sri Rama Sri Rama
Charithardhulain Nannu Chera Rakshimpa Vaa
Charithardhulain Nannu Chera Rakshimpa Vaa
Rama Rama Raghu Vamsha Rama
Tharaka Nama Karuna Dhama