Telugu Lyrics
అటు నువ్వే ఇటు నువ్వే
నా కన్నుల దాగి ఉన్నావే
అటు నువ్వే ఇటు నువ్వే
నా ఊపిరై నిలిచి పోయావే
నిన్నైనా నన్నైనా
నేనేనని నాకే తెలియకున్నా
రేపేదో నువ్వేదో
నేను కాదనుకున్నా
నీతోనే లోకం మొత్తం
అనిపిస్తూ ఉందే
నాలో నువ్వే నావైనా
నాకే దారి చూపించావే
అటు నువ్వే ఇటు నువ్వే
నా కన్నుల దాగి ఉన్నావే
అటు నువ్వే ఇటు నువ్వే
నా ఊపిరై నిలిచి పోయావే
నా కన్నుల దాగి ఉన్నావే
అటు నువ్వే ఇటు నువ్వే
నా ఊపిరై నిలిచి పోయావే
నిన్నైనా నన్నైనా
నేనేనని నాకే తెలియకున్నా
రేపేదో నువ్వేదో
నేను కాదనుకున్నా
నీతోనే లోకం మొత్తం
అనిపిస్తూ ఉందే
నాలో నువ్వే నావైనా
నాకే దారి చూపించావే
అటు నువ్వే ఇటు నువ్వే
నా కన్నుల దాగి ఉన్నావే
అటు నువ్వే ఇటు నువ్వే
నా ఊపిరై నిలిచి పోయావే
English Lyrics / Transliteration
Atu nuvve itu nuvve
Naa kannula daagi unnaave
Atu nuvve itu nuvve
Naa oopirai nilichi poyaave
Naa kannula daagi unnaave
Atu nuvve itu nuvve
Naa oopirai nilichi poyaave
Ninnaina nannaina
Nenenni naake teliyakunnan
Repedo nuvvado
Nenu kaadunukunna
Neethone lokam mottam
Anipisthu undhe
Naalo nuvve naavaina
Naake daari choopinchave
Atu nuvve itu nuvve
Naa kannula daagi unnaave
Atu nuvve itu nuvve
Naa oopirai nilichi poyaave