Telugu Lyrics
అపద మొక్కుల దేవుడంట అల్లరి నరసింహుడు అంట

భక్తుల కోరిక తీర్చే వాడు భక్తజనముల రక్షించే వాడు

ఆగలేక ఏడుస్తున్న మురిపింపగా నా చేతులు పట్టి
నన్ను తోడై నడపగా నా సాయమై యుండగా

నేను లోకాన మున్నంత కాలం నా నెత్తిపై నీవుండగా
ఏ డోకా నీవేల యన్నా ఏ డోకా నీవేల యన్నా
నీవున్నావని నాకు ధైర్యం నీవే గతి యని నాకు తైర్యం

నా బంధువులు నా స్నేహితులు నాకన్న అన్నదమ్ములు
అందరికి నీవే మగదిక్కే అందరికి నీవే మగదిక్కే
నీ లీలలు చూచుచు నిన్ను సన్నుతియించుచు

English Lyrics / Transliteration
Apada mokkula devudanta allari narasimhudu anta

Bhaktula korika teerche vaadu bhaktajanamula rakshinche vaadu

Agaleka edustunna muripimpaga naa chetulu patti
Nannu todei nadapaga naa saayamai yundaga

Nenu lokana munnanta kaalam naa nettipai neevundaga
E dokaa neevela anna e dokaa neevela anna
Neevunnadani naaku dhairyam neeve gathi yani naaku thairyam

Naa bandhuvulu naa snehitulu naakanna annadammulu
Andariki neeve magadhikke andariki neeve magadhikke
Nee leelalu chuchuchu ninnu sannuthiyinchuchu