Telugu Lyrics
దరువు దరువు జోరు మేళ
గంగమ్మ గరిటె తిరగేత
గుడిలోన గుంటూరు గోపాల
ఎరనేసి కట్టే దారంలో
ఎంగిలి కాకికి దొరకందే
ఏడేళ్ళ ఆశల వరంలో
ఎపుడూ చిందింది బతుకే
ధన ధన డప్పుల మోత
దరువు దరువు జోరు మేళ
గంగమ్మ గరిటె తిరగేత
గుడిలోన గుంటూరు గోపాల
చెలియ అలిగితే ఏమౌను
చక్కెర పడికెల కోపం
అంగలార్చుకుంటే ఏమౌను
అలవాటు పడ్డ వయ్యారం
కత్తికి గాయం అయితే
కట్టు కడితే మానిపోదా
కన్నె మది గనుక
కరిగిపోదు ఏమంట
ధన ధన డప్పుల మోత
దరువు దరువు జోరు మేళ
గంగమ్మ గరిటె తిరగేత
గుడిలోన గుంటూరు గోపాల
నెలకి ఒక పండగొస్తే
నువ్వు గివ్వు తియ్యగా
మురిపించుకుంటే చాలదు
మరులు కొలిచే మగువకు
రమ్మంటు ఆహ్వానించి
రక్తి పంచి పంచుకో
రసమయి నిశీధిలో
రగిలిపోదా మది
ధన ధన డప్పుల మోత
దరువు దరువు జోరు మేళ
గంగమ్మ గరిటె తిరగేత
గుడిలోన గుంటూరు గోపాల
ఎరనేసి కట్టే దారంలో
ఎంగిలి కాకికి దొరకందే
ఏడేళ్ళ ఆశల వరంలో
ఎపుడూ చిందింది బతుకే
ధన ధన డప్పుల మోత
దరువు దరువు జోరు మేళ
గంగమ్మ గరిటె తిరగేత
గుడిలోన గుంటూరు గోపాల
English Lyrics / Transliteration
Dharuvu dharuvu joru mela
Gangamma garite thiragetha
Gudilona Guntooru Gopala
Eranesi katte daaramlo
Engili kaakiki dorakande
Edella aashala varamlo
Epudu chindindi bathuke
Dhana dhana dappula motha
Dharuvu dharuvu joru mela
Gangamma garite thiragetha
Gudilona Guntooru Gopala
Cheliya aligithe emounu
Chakkera padikela kopam
Angalaarchukunte emounu
Alavatu padde vayyaaram
Katthiki gaayam aithe
Kattu kadithe maanipoda
Kanne madhi ganuka
Karigipodu emanta
Dhana dhana dappula motha
Dharuvu dharuvu joru mela
Gangamma garite thiragetha
Gudilona Guntooru Gopala
Nelaki oka pandagosthe
Nuvvu givvu thiyaga
Muripinchukunte chaaladu
Marulu koliche maguvaku
Rammantu aahvaninchi
Rakthi panchi panchuko
Rasami nishidhilo
Ragilipoda madhi
Dhana dhana dappula motha
Dharuvu dharuvu joru mela
Gangamma garite thiragetha
Gudilona Guntooru Gopala
Eranesi katte daaramlo
Engili kaakiki dorakande
Edella aashala varamlo
Epudu chindindi bathuke
Dhana dhana dappula motha
Dharuvu dharuvu joru mela
Gangamma garite thiragetha
Gudilona Guntooru Gopala